Mithuna Rasi : మిధున రాశి వారి భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు… ఈ పరిహారాలు పాటించడం మంచిది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mithuna Rasi : మిధున రాశి వారి భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు… ఈ పరిహారాలు పాటించడం మంచిది…!

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Mithuna Rasi : మిధున రాశి వారి భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు... ఈ పరిహారాలు పాటించడం మంచిది...!

Mithuna Rasi : మిధున రాశిలో ఉద్యోగస్తులు ఎలా ఉంటారు..? వివిధ రంగాలలో వీరి శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి..? వివిధ వృత్తుల్లో వీరి ప్రతిభ పాటవాలను ఎలా గుర్తిస్తారు..? ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీరికి ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని అనుకున్న సమయం కంటే ముందుగాను పూర్తి చేస్తారు. ఆ పనిని త్వరగా పూర్తి చేయడమే కాదు ఆ పనిలో కొత్తదనం క్వాలిటీ ఉంటుంది. వీరు ఏదైనా పనిని చేయాలి అనుకుంటే అది ఎంత కష్టమైన గాని నీతి నిజాయితీగా పూర్తి చేస్తారు. రెయి పగలు ఆహారా నిద్ర మానేసి చేస్తారు. విశ్రాంతి గురించి వీరు ఆలోచించాలి. అలాగే మిధున రాశి వారు పది మందిలో కూడా ధైర్యంగా అందంగా ఆకర్షణియంగా తమకు అప్పగించిన పనిని చేసి చూపిస్తారు. అంతే కాదు వీరికి అందమైన రూపంతో పాటు తెలివితేటలు వాక్చతుర్యం ఉంటాయి. పది మందిని ఆకర్షిచుకోగలుగుతారు. వారి పై అధికారి ఏదైనా సమస్యని పరిష్కారించమని అడిగినపుడు అందరి కంటే వేగంగా వీరు ఆ సమస్యని పరిష్కాకరించగలరు.

వీరికి సృజనాత్మకత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని 10 మంది కంటే ఎంతో గొప్పగా ఎంతో సుజనాత్మకంగా వీరు చేసి చూపిస్తారు. వీరి సుజనాత్మకతను చూసి పై అధికారులు తోటి ఉద్యోగులు ఆశ్చర్యపోతారు. అలాగే మిధున రాశి వారిలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. వీరికి డ్రైవింగ్ మెలకువలు తెలియదు. వీరికి ఒక స్థిరమైన లక్ష్యం ఉండదు. అలాగే మరీ ఎక్కువ అంకితభావం కూడా వీరికి ఉండదు. ఒక పనిని చెయ్యాలి అని అనుకుంటే మాత్రమే ఆ పని ఎంత కష్టమైనా చేస్తారు. ఒకసారి అసహనానికి గురైతే మాత్రం ఆ పని ఎంతటిదైనా అలాగే ఎదుటి వారు ఎంత ఒత్తిడి తెచ్చిన ముఖ్యమైనది అయిన దానిని లెక్క చేయరు. కానీ మనసులో చేయాలి అని ఆలోచన ఉంటే మాత్రం అది ఎంత కష్టమైన దానిని ఎదిరించి పూర్తి చేస్తారు. ఏ పని అయినా వీరు మనసుతో చేస్తారు. అలాగే వీరికి తోటి ఉద్యోగుల సహాయాలు అవసరమవుతాయి.

Mithuna Rasi మిధున రాశి వారి భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు ఈ పరిహారాలు పాటించడం మంచిది

Mithuna Rasi : మిధున రాశి వారి భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు… ఈ పరిహారాలు పాటించడం మంచిది…!

పక్కవారి సపోర్ట్ గనుక వీరికి ఉంటే ఆ పని ఎంత కష్టమైనా సాధించి తీరుతారు. ఇక మిధున రాశి ఉద్యోగి వేగంగా నిర్ణయాలను తీసుకుంటాడు. మార్కెటింగ్ రంగంలో మరియు సేల్స్ రంగంలో వీరు బాగా రాణిస్తారు. అలాగే వీరు రిస్క్ ని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తమ తెలివితేటలతో కష్టమైన పనిని సాధించడం అంటే వీరికి ఎంతో ఇష్టం. అయితే దేనినైనా ఒక్కసారి మాత్రమే ప్రయత్నించి చేస్తారు. లాభం వచ్చింది కదా అనే పదే పదే ఆ పద్ధతిని అనుసరించరు. వీరు ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. వీరు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా పదిమందిని నవ్విస్తూ ఉంటారు. అలాగని వీరి పనికి ఏ లోపం ఉండదు. వీరికి ఇచ్చిన పని సకాలంలో అప్పచెప్పుతారు. ఈ విధంగా మిధున రాశి వారు వారి వృత్తి వ్యాపారాలలో తన నైపుణ్యాలు ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది