Mole AstrologyTelugu 2023
Astrology ; అరచేతిలో ఏ ఏ ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే బాగా కలిసొస్తుందో.. ఐశ్వర్యాలు రావటం కోసం పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే ఐశ్వర్యం మన సొంతమవుతుందో వివరంగా తెలుసుకోబోతున్నాము.. అంతేకాదు మానవ శరీరంపై ఉండే పుట్టుమచ్చల వెనుక రహస్యాలు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే వారి వ్యక్తిత్వం ఏవిధంగా ఉంటుంది. అలాగే వారికి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే బాగా కలిసొస్తుంది. ఏ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉంటే కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇలాంటి రకరకాల అంశాలని ఇవాల్టి తెలుసుకోబోతున్నారు. అలాగే మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. మనకి ఫ్యూచర్లో ఏ ఏ అంశాలు బాగా కలిసి వస్తుంది. ఇలాంటి వాటి అన్నింటిని కూడా మన చేతుల మీద లేదా మన ఒంటి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల ద్వారా కూడా చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క స్వరూపాన్ని గాని స్వభావాన్ని గాని చెప్పటంలో
Mole AstrologyTelugu 2023
ఈ పుట్టుమచ్చలు కీ రోల్ ప్లే చేస్తాయని చెప్పొచ్చు. మన బాడీ మీద రకరకాల ప్రాంతాల్లో ఉండే పుట్టుమచ్చలు చూడ్డానికి అందంగానే ఉంటాయి. అలాగే మనకి అదృష్టాన్ని దురదృష్టాన్ని ఇచ్చే సంకేతాల్లో కూడా అవి పని చేస్తూ ఉంటాయి. కొన్ని పుట్టుమచ్చలు మంచి ఫలితాన్ని ఇస్తే మరికొన్ని పుట్టుమచ్చలు కొంచెం దురదృష్టాన్ని ఇస్తేనే చెప్పాలి. కొన్ని పుట్టుమచ్చలు అయితే మనం పుట్టినప్పటినుంచి కూడా మన శరీరం పై ఉంటాయి. కొన్ని కాకరమైన ఏర్పడతాయి కొన్ని కాలక్రమమైన తొలగిపోతూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో హస్త సాముద్రికం ప్రకారం పుట్టుమచ్చల స్థానం అంటే ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో దాని ఆధారంగా వ్యక్తుల స్వభావం వారి జీవితంలో జరిగే సంఘటన నిర్ధారిస్తూ ఉంటారు. అలాగే అరచేతిలో పుట్టుమచ్చలు ఉంటే శుభం. మరికొన్ని ప్రాంతాల్లో ఉంటే ఆ శుభమని చెప్తూ ఉంటారు. తల మీద గుడి భాగంలో గనక పుట్టుమచ్చ ఉన్నా లేదా
నుదురు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉన్న కుడి ఘనతపై లేదా ఎడమ ఘనతపై కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే మనకి ధనయోగం. అంటే కుడి ప్రాంతంలో ఎక్కువగా ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటే శరీరంలో వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. అని అర్థం లో గాని కుడి చెవి మీద గాని నాలుక చివరి భాగంలో కూడా పుట్టుమచ్చలు ఉంటే వారు అదృష్టవంతులు ధనవంతులు అవుతారు. ఐశ్వర్యవంతులవుతారు. అని అర్థం కూడా ఎడమైనా సరే ఏ వైపున ఉన్నా కూడా అదృష్టం మీద పొట్ట మీద హృదయ స్థానంలో మోచేతి మీద గుడి తొడ మీద కుడి మోకాళ్ళ మీద కుడి అరచేతి మీద గనక పుట్టుమచ్చలు మీకుంటే మీరు శ్రీమంతులు అని చెప్పొచ్చు. వారికి అతిగా కష్టపడే గుణం ఉంటుంది. అత్యంత అదృష్టం ఉంటుంది.
Mole AstrologyTelugu 2023
వీటన్నింటి కారణంగా తన యోగం విపరీతంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. దీర్ఘకాలంగా ఏదైనా ఒక పదవిలో కొనసాగుతారు. ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వారికి దనయోగం కూడా బాగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు రాజకీయ రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. మంచి తెలివితేటలు ఉన్నవారు అవుతారు. రాజకీయంతో పాటు వ్యాపారంగంలో తెలివిగా డబ్బు సంపాదించడంలో ధైర్యంగా ఉంటారు. అలాగే అనేక రకాల వ్యాపారాలు చేస్తూ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సుఖశాంతులతో వీరి జీవితం కూడా సరిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత అదృష్టవంతులు తలమీద మాడు భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే వారం అలాగే మంచి తెలివితేటలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉంటుంది. ఇటువంటి వారు సమాజం కోసం పనిచేస్తారు.
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
This website uses cookies.