Zodiac Signs : ఈ మూడు రాశులకు నేటి నుండి అదృష్ట యోగం తెచ్చిపెడుతున్న చంద్రుడు…?
Zodiac Signs : 2024 సంవత్సరంలో డిసెంబర్ 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చంద్రుడు మిధున రాశిలో సంచరిస్తాడు. డిసెంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు కర్కాటక రాశి లోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు సింహరాశిలోని సంచరిస్తాడు. డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కన్యారాశిలోనూ, డిసెంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు తులా రాశి లో సంచరిస్తాడు.
Zodiac Signs చంద్ర గోచారంతో మూడు అదృష్ట యోగాలు
ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు వృశ్చిక రాశి లో సంచరిస్తాడు. అయితే చంద్రబోచారం కారణంగా వచ్చే ఐదు రోజులు 3 అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అవి గజకేసరి రాజయోగం, చంద్ర మంగళ యోగం, పౌర్ణమి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అదృష్ట యోగాలు కారణంగా లబ్ధి పొంది రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం…
Zodiac Signs వృషభ రాశి
ఈ వృషభ రాశి వారికి చంద్రసంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది.ఈ సమయంలో వీరికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. ఆదాయ వృత్తి జరుగుతుంది. తల్లి తరపు నుండి సంపదలు వచ్చి పడతాయి. ఈ రాశి వారి మనసులో కోరుకునే కోరికలు నెరవేరబోతున్నాయి. వ్యక్తిగత సమస్యల దూరమై మనశ్శాంతి కలుగుతుంది.సంపాదించడం కోసం జరిగే ప్రయత్నాలన్నీ కలిసిపోతుంది.
మిధున రాశి : పౌర్ణమియోగం,చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం ఈ మూడు యోగాలు కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి. మొండి బకాయిలువసూలు అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ వృత్తిలో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు,ప్రమోషన్స్ వస్తాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారి జాతకులు ఐదు రోజుల్లో శుభయోగాలను పొందబోతున్నారు. ఈ సమయంలో ఎటువంటి పని చేపట్టిన శుభప్రదం అవుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికంగా లాభాలు చూస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రాశి వారికి ప్రయాణాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వీరికి అనుకూలమైన అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
కన్యా రాశి : ఈ రాశి జాతకులకు చంద్ర గోచారంతో ఏర్పడుతున్న అదృష్టం కారణంగా కన్య రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇటువంటి సమయంలో సానుకూల ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. పై స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంగా ఉంటారు,రావలసిన డబ్బులు సకాలంలో అందుతాయి.
తులారాశి : తులా రాశి జాతకులకు చంద్ర గోచారంతో మూడు అదృష్ట యోగాలు ఏర్పడతాయి. వీరికి ఆదాయం భారీగా అభివృద్ధి చెందుతుంది. ఏ పని చేయాలనుకున్న విజయం చేకూరుతుంది. వర్తక వ్యాపారులకు చేసే పనిలో ఆదాయం లాభ ధాయకంగా ఉంటుంది. ఉద్యోగ వృత్తిలో భారీగా ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. ఈ సమయంలో తులా రాశి వారికి శుభవార్తలు ఎక్కువగా వింటారు.
మకర రాశి : ఇంద్ర పోచారంతో ఏర్పడే మకర రాశి జాతకులు ఉపయోగాలు, సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు మకర రాశి వారికి. పట్టిందల్లా బంగారం ఏమవుతుంది ఈ రాశి వారికి. ఉద్యోగస్తులకు శాలరీస్ పెరుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి భారీగా ధనము సంపాదిస్తారు. ఊహించిన విధంగా ఆస్తి లాభాలు కలుగుతాయి. మకర రాశి వారికి చంద్రబోచారము వలన రాజయోగం కలగబోతుంది.