Nagula Chavithi : ఈరోజే శుక్రవారంతో కూడిన నాగుల చవితి.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు...!
Nagula Chavithi : ఈరోజే నాగుల చవితి. మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు.. మీకు ఉన్నటువంటి దోషాలు, గండాలు, పాపాలు అన్నీ కూడా రేపటితో ఆ నీటిలోనే పోతాయి. ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరు కూడా వదిలి పెట్టకండి. ఎందుకంటే అత్యంత మహిమాన్వితమైన నాగుల చవితి పండుగ రోజున ఖచ్చితంగా మీరు చేసే స్నానం నీటిలో ఇదొక్కటి వేసుకుని చేస్తే చాలు. మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోవడం కాయం. మరి ఈ నాగుల చవితి రోజున పండుగ విశిష్టత ఏంటి అదేవిధంగా ఈరోజున స్నానం చేసే నీటిలో ఎలాంటి వస్తువులు వేసుకోవాలి. ఏం చేస్తే ఈ రోజున మనకున్నటువంటి సర్వరోగ సకల దోషాలు అన్నీ తొలగిపోతాయి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం.. నాగుల పంచమిని శ్రావణమాసం శుక్లపక్షం పంచమి రోజున జరుపుకుంటే నాగుల చవితి పండుగను మాత్రం కార్తీకమాసం పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 17వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. మానవ శరీరంలో పుట్టకు ఇంకా తొమ్మిది రంధ్రాలు ఉంటాయి.
అంటే మానవ శరీరం గా పరిగణించబడేటటువంటి ఒక పుట్టకు తొమ్మిది రంద్రాలనే నవరంద్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అంటారు. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నటువంటి నటిస్తూ ఉన్న కామ క్రోధలోభ మోహ మదమాత్సర్యాలమే విషాన్ని కక్కుతూ మనిషిలో ఉన్న సర్వ గుణాన్ని హరించి వేస్తుంది. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ పుట్టలను ఆరాధించి పాలు పోస్తే మనిషిలో ఉన్న విష సర్పం శ్వేతత్వం పొందుతుందని తెలుస్తుంది. కనుక ఈ విషయాన్ని ఎంతోమంది పురాణ పండితులు చెబుతున్నారు. మరి చవితి గడియలు తిధి నవంబర్ 16 గురువారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు మొదలై నవంబర్ 17 శుక్రవారం ఉదయం 11:30 వరకు ఉంటుంది. అందుకే నవంబర్ 17 శుక్రవారం నాగుల చవితిని జరుపుకుంటారు.ఆరోజు పుట్ట దగ్గర ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆ తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక ఇంటికి వచ్చిన వారు కచ్చితంగా చాలామంది ఆడవాళ్లు ఉపవాసం ఉంటారు.
ఈ ఉపవాసం ఉన్నటువంటి ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కచ్చితంగా ఉపవాసం ఉండే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే మీరు ఈ రోజున కత్తిపీటతో కట్ చేసినటువంటి కూరగాయలతో ఇంకా వండుకున్న ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాదు పూర్తిగా వండిన ఆహారాన్ని కూడా మీరు తినకూడదు.. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఉపవాస నియమాలు ఇవి. కాబట్టి ఈ రోజంతా మీరు ఉపవాసం ఉండి సాయంత్రం పళ్ళు పాలు తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి మీరు చేసిన ఈ పుణ్యకార్యానికి కూడా తగిన అర్థం పరమార్థం దక్కుతుంది. అటువంటి విశిష్టత అయినటువంటి ఈ నాగుల చవితి రోజున మీరు తెల్లవారుజామునే స్నానం చేసి ఇక ఆ తర్వాత పూజలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నాగుల చవితి రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు గంధం ఈ రెండు కూడా వేసుకునే స్నానం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.
అన్ని దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.. కాబట్టి ఈ నాగుల చవితి రోజున మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కొంచెం గంధం వేసి స్నానం చేస్తే ఎంతో మంచి పుణ్య కర్మ అనేది మీకు కలుగుతుంది. కాబట్టి మీపై ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి. దీంతో పాటుగా నాగులు చవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి నాగా చలివిడి చేసి ఇంకా చిమిలి అంటే నువ్వులతో తయారు చేసినటువంటి చిమిలి, చలివిడి, అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టి పుట్ట దగ్గర పూజ చేసి దీపారాధన చేస్తారు. ఈ విధంగా చేస్తే మీకు కచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.