Nails Cutting : ఒక మనిషికి సంబంధించిన కాళ్లు అలాగే చేతులకి సంబంధించిన గోర్లు ఉంటాయో వాటిని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కట్ చేసుకోవాలి? ఏ రోజు కట్ చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వస్తే ఏ రోజైతే కట్ చేస్తే వాటికి ఎటువంటి చెడు ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మనిషి గోర్లు అవి చాలా ఇంపార్టెంట్. ఏప్పుడు టైం దొరికితే అప్పుడు కట్ చేసుకుంటారు. అలాగే దానికి తగ్గట్టుగా దాన్ని ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు మీకు తెలుసా. ఒక మనిషి శరీరంలో వాళ్ళ జుట్టూ అలాగే గోర్లు అనేవి ఎక్కువగా శాస్త్రానికి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఎవరి మీదైనా చేతబడి చేయాలన్న వాళ్ళ వశం చేసుకోవాలన్న ఈ రెండిటిని ప్రత్యేకంగా వాళ్ళు యూస్ అనేది చేస్తారు. ఇటువంటి వాటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ దీని గురించి పూర్తి అవగాహన లేక మనం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాము. దీన్ని ఏ విధంగా మనం కరెక్ట్ గా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చాలామంది దీన్ని కొట్టి పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ ఉండదు. ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి… కానీ ఒకటి మనం గమనించాలి చూడండి మంచి ఉంది అని అంటే చెడు ఉన్నట్టే కదా అలాగే మంచి ఉన్నట్టే అదే విధంగా పాజిటివిటీ వైబ్ ఉన్నప్పుడు ఉంటే కదా కాబట్టి కదా చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇది పట్టించుకోవడం చాలా అవసరం. ఎవరైతే పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటారో వాళ్లకే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ విషయం అర్థం కాక ఏంటా ఇప్పుడు నాతోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పనులు ఆటంకం అనేది వస్తుంది. ఎందుకో తెలియని ఆందోళన పైకి భయానికి వాళ్ళు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సింగల్ గా ఎక్కడికి రావాలి. ఇంట్లో కూడా వాళ్ళు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్టు కళ్ళు మూస్తే ఎవరో కనపడుతున్నట్టు వాళ్ళు వెనకాల ఎవరో ఉన్నట్టు ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. చాలా భయాందోళననికి గురవుతూ ఉంటారు. చాలా పిరికిగా ఉంటారు చీకటి అంటే స్వేచ్ఛగా మాట్లాడటానికి ప్రతి దానికి అలా భరిస్తూ ఉంటారు.
అలాగే నెగెటివిటీ వాళ్ళు దరిదాపుల్లో కూడా రాకుండా ఉండేలాగా దీనికి ఒక రెమిడీ చూడండి. మీ గోల్లు ఏవైతే ఉంటాయో.. శుక్రవారం నాడు అదేంటి అసలు శుక్రవారం పూట అది కూడా మీరు సూర్య అస్తమించకు ముందు మీరు గానీ మీ చేతివి, కాళ్ళవి గోర్లన్నీ కట్ చేసేసుకొని వాటిని భద్రంగా దాచుకొని రెండో రోజు పొద్దున అంటే శనివారం నాడు ఒక లవంగం పెట్టి దాంతోపాటు కర్పూరం పెట్టి దాన్ని బాగా కాల్చి వేయాలి. అవి బాగా పూర్తి బూడిద లాగా అయిపోయేలాగా కాల్చాలి. తర్వాత దాన్ని తీసుకొని మీరు మీ ఇంటికాడ బాగా పెద్దగా పెరుగుతున్న చెట్టు ఏదైతే ఉంటుందో.. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న పువ్వు చెట్టులో కానీ ఆ బూడిదని వేసేస్తే ఆ చెట్టు ఎంత విశాలంగా ఎదుగుతుందో ఎంత మంచి సువాసన గలిగిన పోగొలుస్తుందో మీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. ఇక చాలామందికి వచ్చిన డౌట్ గోర్లు ఎప్పుడు కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గోర్లు అనేవి మీరు మంగళవారం నాడు అలాగే శనివారం నాడు కట్ చేయకూడదు. అలా చేస్తే మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు అలాగే కష్టాలు అనేవి వస్తాయి జీవితం కూడా అంతే బాగా విశాలంగా విస్తరిస్తూ ప్రతి దాంట్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.