Zodiac Signs : రాబోయే రెండు నెలలు ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. సూర్యుడు శుక్రుడు అంగారకుడు తమ యొక్క స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుందని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి గ్రహం తన దృష్టి వ్యవధిలో ఒకరాశి నుంచి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాలు యొక్క సంచారం అన్ని రాశుల యొక్క సంఖ్య ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాలు సూర్యుడు అంగాకరుడు అంటే ఒక పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాన్ని మారుస్తున్నాయి. ఈ యొక్క క్రమానంలో ముఖ్యంగా సూర్యుడు సింహరాశిలోనికి ప్రవేశించడం వలన ఈ సమయంలో మేషం సింహరాశి వారికి విశిష్టమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అనుకున్న పనులు విజయవంతం కాబోతుంది. ఏడవ తేదీన శుక్రవారం అంగారకుడు కూడా ఆగస్టు నెలలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు 48 రోజులు పాటు తమ యొక్క ఒక్కొక్క రాశిలో నుంచి మరొక రాష్ట్రం సింహరాశి, కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతోంది. ఈ రాశిల వారికి పౌర్ణమి నుంచి అనగా ఆగస్టు ఒకటి నుంచి కూడా అద్భుతమైన యోగాలు వస్తున్నాయి. మొట్టమొదటి రాశి
మేషరాశి: ఈ రాశులో జన్మించిన వ్యక్తులకు ఎదుటివారి బాధలు చూడలేక సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. ఇంకా రహస్యాలను దాచలేరు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న ప్రతినిధి నిర్ణయాలు ఉన్నత శిఖరానికి వైపు నిలబడుతుంది. ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి యొక్క ఆగస్టు నెల అద్భుతంగా ఉంటుంది. ఆర్థికపరంగా కాస్త దూరంగా ఉంటారు. ఈ రాశి వారికి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు..
సింహ రాశి : ఈ రాశి వారికి ఇది ఒక అదృష్ట కాలమని చెప్పవచ్చు. ఈ రాశి వారు వ్యాపార రంగంలో ఉద్యోగంలో బాగా రాణిస్తారు. తమంద బాంధవ్యాలు బలపడితే కెరీర్ లో మంచి అవకాశాలు వస్తాయి. విపరీతమైన రాజయోగం రాబోతున్నాయి.
కుంభరాశి : ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు. ఆరోగ్యంతో అద్భుతంగా ఉంటారు. ఇదేశి ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతకాలంగా చెప్పవచ్చు. అదృష్టం పట్టబోతుంది.
తులా రాశి : తులా రాశి వారికి కూడా కెరీర్ లో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కెరీర్ లో గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుత కాలం ప్రయోజనంగా ఉంటుంది. వచ్చేటటువంటి కాలం మొత్తం వీరికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చుతుంది.. రాజకీయాలలో బాగా రాణిస్తారు. మొత్తానికి ఈ రెండు నెలలు ఈ రాశుల వారికి అద్భుత యోగం పట్టబోతోంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.