Astrology : ఈ 4 రాశులకి గ్రహాలు బలంగా ఉన్నాయి… 6 రాశులు జాక్ పాట్ కొట్టేస్తారు, కోరిన కోరిక క్షణాల్లో తీరాల్సిందే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astrology : ఈ 4 రాశులకి గ్రహాలు బలంగా ఉన్నాయి… 6 రాశులు జాక్ పాట్ కొట్టేస్తారు, కోరిన కోరిక క్షణాల్లో తీరాల్సిందే…?

 Authored By ramu | The Telugu News | Updated on :11 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Astrology : ఈ 4 రాశులకి గ్రహాలు బలంగా ఉన్నాయి... 6 రాశులు జాక్ పాట్ కొట్టేస్తారు, కోరిన కోరిక క్షణాల్లో తీరాల్సిందే...?

Astrology  : వేద జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి, 2025 వ సంవత్సరంలో నాలుగు గ్రహాలు బలంగా ఉండుట చేత, మరో ఆరు రాశులకే జాక్ పట్ తగిలినట్టే. అసలు వారు మనసులో ఏ కోరిక కోరుకున్న , క్షణాల్లో తీరాల్సిందే… మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. శుక్రుడు, గురువుల పరివర్తన, శని భగవానుడు స్వస్థానంలో ఉండుట చేత. వృషభం, మిధునం, కన్య, తుల, మకరం, కుంభరాశుల వారికి జాక్ పాట్ కొట్టబోతున్నారు. వీరికి షేర్ల మీద షేర్లు, ఆర్థికంగా లాభాలు కూడా పొందబోతున్నారు. శుక్ర గ్రహం అత్యంత శుభకరమైన గ్రహం, అయితే, శుక్ర, గురువుల మధ్య పరివర్తన జరగడం వలన, శని స్వస్థానంలో ఉండడం చేత కొన్ని రాశుల వారికి జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువు, శుక్రులు ధనానికి, సుఖ సంతోషాలకు, ఆకస్మిక ధన లాభానికి మీరు కారకులు. వీరు కలుసుకున్న, పరివర్తన చెందిన, కొన్ని రాశుల వారికి ఆర్థికంగా పరిస్థితులు వచ్చేస్థితిలోకి చేరుకుంటాయి. ఇంకా లాటరీ వంటివి తగలడం, షేర్లు, స్పెక్యులేషన్లు, కనక వర్షం కురిపించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ గురువు, శుక్రవారం పరివర్తన మే నెల మొదటి వారం వరకు కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల, వృషభం, మిధునం, కన్య, తుల, మకరం, కుంభరాశుల వారికి అపార ధనయోగం కలగబోతుంది.

Astrology ఈ 4 రాశులకి గ్రహాలు బలంగా ఉన్నాయి 6 రాశులు జాక్ పాట్ కొట్టేస్తారు కోరిన కోరిక క్షణాల్లో తీరాల్సిందే

Astrology : ఈ 4 రాశులకి గ్రహాలు బలంగా ఉన్నాయి… 6 రాశులు జాక్ పాట్ కొట్టేస్తారు, కోరిన కోరిక క్షణాల్లో తీరాల్సిందే…?

Astrology  వృషభ రాశి

ఈ రాశుల వారికి లాభ స్థానం ప్రస్తుతం 4 వాళ్లతో బలంగా ముడిపడి ఉంది. ఆశయాధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడంతో పాటు, బుధ, రాహులతో కలిసి ఉండటం వల్ల తప్పకుండా లాటరీ తగిలే అవకాశం ఉంది. లేదా జాక్పాట్ కొట్టేస్తారు. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ ల వల్ల విపరీతంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, యోగాలలో ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి.

మిధున రాశి : ఈ మిధున రాశి వారికి భాగ్య స్థానాధిపతి అయినా శని దేవుడు భాగ్య స్థానంలో ఉంటున్నాడు.రాశ్యాధిపతి బుధుడు పదవ స్థానంలో ఉచ్చ స్థితిలో, శుక్రుడుతో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వీరికి లాటరీలు తగిలే అవకాశం, ఉన్నట్లుండి జాక్పాట్ కొట్టేయడం, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల వల్ల ఈ రాశి వారికి తప్పకుండా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తులు అన్ని కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్తులకి డిమాండ్ బాగా ఉంటుంది. మార్కెట్లో మీ ఆస్తులు మంచి డిమాండ్ పలుకుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, వృత్తి,వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.

కన్యా రాశి : రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో శుక్రునితో కలిసి ఉంటాడు. భాగ్య స్థానంలో ఉన్న గురువుతో శుక్రుడు పరివర్తనం చెందడం వల్ల ఈ రాశి వారు కొద్ది కాలంలో తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. వీరికి అదృష్టం ఒకటి లేదా రెండు సార్లు మహాభాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. లాటరీలు, జాక్పాట్, పేర్ల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామికి కూడా లాటరీ వచ్చే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి.

తులారాశి : తులా రాశి వారికి ఏ రాష్ట్రాధిపతి శుక్రుడు వచ్చే స్థితిలో ఉంటాడు. దానికి కారకుడు అయిన గురువుతో పరివర్తనం చెందడం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. పుట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ తులా రాశి వారికి. స్థిరాస్తులకు బాగా డిమాండ్ వస్తుంది. ఇప్పటివరకు నా ఆస్తి వివాదాలన్ని తొలగిపోయి మీకు అనుకూలంగా మారుతాయి. రెండు లేదా మూడుసార్లు మహాభాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. లాటరీలు, జాక్పాట్, చీరల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. బాగా కలిసి వస్తుంది.

మకర రాశి : మకర రాశి వారికి రాశాధిపతి శని ధన స్థానంలో ఉంటాడు, తన కారకుడు గురువు పంచమ స్థానంలోనూ, బుధ, శుక్రుడు, తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. అందువల్ల,ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా విజయాలు పొందుతారు. ఆదాయం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలన్ని తొలగిపోయి పరిష్కారం అవుతాయి. సకాలంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ ల మీద కొద్దిపాటి పెట్టుబడులు పెట్టినా కూడా ఊహించినంత ధన లాభం కలుగుతుంది. జాక్పాట్ కొట్టేస్తారు.

కుంభరాశి : రాశి వారికి ధన స్థానంలో మూడు శుభగ్రహాలు చేయడం చేత, ధనస్థానాధిపతి, చతుర్ధ స్థానాధిపతికి పరివర్తన జరిగినందువల్ల ధనాదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎన్నో మార్గాల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూములు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పేర్లు, స్పెక్యులేషన్ ల వల్ల అపారదన లాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. మీరు చేసే వ్యాపారాలలోనూ, మీరు ఊహించిన విధంగా లాభం వచ్చి పడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది