Zodiac Signs : గ్రహాలలో రాహుకేతువులు అంటేనే అందరూ వనికి పోతుంటారు. Zodiac Signs రాహు కేతువులు మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు కీడు తల పెడతాడు అని నమ్ముతారు. కానీ రాహు కేతువులు కూడా మంచి చేస్తాయి అని చాలామందికి తెలియదు. వీటిని ఛాయాగ్రహం లేదా నీడ గ్రహాలు అంటారు. ఎదుటివారికి మంచి చేస్తున్నప్పుడు ఇవి మంచి ఫలితాలను ఆయా రాశులకు ప్రసాదిస్తుంటాయి. చెడు చేస్తే చెడు ఫలితాలను కలిగిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మే 18 వ తేదీన మీన రాశి నుంచి కుంభ రాశిలోకి, కేతువు కన్య రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితమైన కానీ నాలుగు రాశులు మాత్రం ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మంచి ఆరోగ్యం కూడా ఇవ్వబోతున్నాడు. అనేక అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. మరి ఆ రాశులు ఏవి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం…
పెళ్లి చేసుకుని ఉన్నవారు దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఇద్దరి మధ్యలో అన్యోన్యత పెరిగి, మీరీ కాపురం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇప్పటిదాకా ఖర్చు అయినా ధనం తిరిగి వస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇది రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. మిమ్మల్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో సమస్యలకు ఇబ్బంది పడుతున్న వారు ఈసారి బయటపడతారు. ఒత్తిడి నుంచి విముక్తిని పొందుతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలు పెరుగుతాయి.
మేష రాశి : ఈ రాశి వారికి ఆకస్మిక ధన యోగం ఉంది. ఉద్యోగం చేసేవారికి బదిలీలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత పెరిగి, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఎప్పటినుంచో వేధిస్తున్న శారీరక సమస్యలు అన్ని తొలగిపోతాయి. రంగం వారు ఏ పనులు చేస్తారు వాటి పైన సరైన దృష్టి పెట్టి ఆర్థిక లాభాన్ని పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా చాలా లాభం కలుగుతుంది. మేష రాశి వారికి రాహుకేతుల సంచారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వీలు కుదరకపోతే కనీసం కొత్త వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు. ఇప్పటిదాకా వచ్చే ఆదాయం కన్నా ఇంకా పది రెట్లు పెరుగుతుంది. రోజువారి ఆదాయాలు కూడా పెరుగుతాయి. కుటుంబాలకు సంబంధించిన ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తీర్థయాత్రలకు వెళ్తారు. యోగస్తులకైతే ఈ సమయం చాలా బాగుంటుంది.
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో కాస్త ఫాం కోల్పోయినా బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.…
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి…
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన…
Sankranthi : సంక్రాంతి సినిమాల హంగామా తెలిసిందే. సంక్రాంతికి నాలుగు రోజులు ముందే వచ్చిన రాం చరణ్ గేం ఛేంజర్ …
PM Matru Vandana Yojana : కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని పథకాలు మహిళలకి ప్రత్యేక ప్రయోజనాలు PM Matru Vandana…
Liquor : ఈ మధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి గుడ్ న్యూస్‌లు చెబుతూ అందరి…
Rythu Bharosa : ఏపీ ప్రభుత్వం Ap Govt ఏ పథకం అమలు చేసినా.. కూడా దానికి సంబంధించి కచ్చితమైన…
Venkatesh : విక్టరీ వెంకటేష్ Venkatesh ఒక సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఆ పూర్వ వైభవాన్ని…
This website uses cookies.