Cholesterol : కొలెస్ట్రాల్ (HDL) high-density lipoprotein మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ Cholesterol ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు. అధిక సాంద్రత కలిగిన డిపో ప్రోటీన్లు (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ (LDL) అని పిలుస్తారు. (LDL) low-density lipoproteinకొలెస్ట్రాలను తగ్గించి( HDL) కొలెస్ట్రాలను పెంచడం ద్వారా గుండె జబ్బులు తగ్గిపోతాయి. హార్ట్ స్ట్రోక్ అంటే ప్రమాదాలను తగ్గించవచ్చు. ఈ రెండు రకాల పవర్ఫుల్ డ్రింక్స్ ని తాగితే కొలెస్ట్రాల్ సమస్య దూరం అవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యకరమైన జీవనశైలిని ఆహారపు అలవాటులను అలవాటు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొలెస్ట్రాల సమస్యతో బాధపడేవారు కొలెస్ట్రాల్ కారణంగా సిరలో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణ మందగిస్తుంది. అలా అనేక రకాల గుండె సమస్యలు తలెత్తుతాయి.
కొలెస్ట్రాల్ Cholesterol అనేది ( లిపిడ్ అని కూడా పిలుస్తారు ).. ఇది మీ శరీరం సరిగ్గా పని చేయడానికి అవసరం. చెడు కొలెస్ట్రాలో గుండె జబ్బులు నీ స్ట్రోక్లను సమస్యలు పెంచుతుంది. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజించారని మనకు తెలుసు. ఇందులో( HDL) అధిక సాంద్రత కలిగిన డిపో ప్రోటీన్లు మంచిది.(LDL) తక్కువ సాంద్రత కలిగిన ప్రోటీన్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఎల్డిఎల్ Cholesterol కొలెస్ట్రాలను తగ్గించి హెచ్డి Cholesterol కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె జబ్బులు సమస్య తగ్గి హార్ట్ స్ట్రోక్లు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ కొలెస్ట్రాలను తగ్గించడానికి నీటిని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.
ఇలా చేస్తే సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచించారు. ఉదయాన్నే పరగడుపున ఈ మసాలా నీటిని తాగితే కొలెస్ట్రాల సమస్య నుంచి బయటపడవచ్చు అని సూచించారు. అధిక బరువుతో ఉన్నవారు చెడు కొలెస్ట్రాల్ Cholesterol తో బాధపడుతుంటే దాన్ని తగ్గించడానికి మీరు, పసుపు- నల్ల మిరియాలు నీటిని తీసుకోవచ్చు. నీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని సూచించారు. పసుపు, నల్ల మిరియాలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఇన్ఫలమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పసుపు,నల్ల మిరియాలు రెండిటిలోనూ కనిపిస్తాయి. అయితే ఈ ఔషధం కొలెస్ట్రాల్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒక పాత్రను తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఆ నీటిలో అర టీ స్పూన్ పసుపు, ఎండు మిరియాల పొడి కొంచెం వేసి నీటిని మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేస్తే శరీరంలో చెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకి పంపి వేయబడుతుంది. ఇష్టం సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం.
Vizag Steel Plant : ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా ఆంధప్రదేష్ andhra pradesh అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి…
Manchu Manoj : మంచు ఫ్యామిలీ గొడవలు మొన్నటిదాకా జరిగిన హడావిడి తెలిసిందే. సంక్రాంతి కోసం చిన్న గ్యాప్ ఇచ్చిన…
Sankranthi : సంక్రాంతి సినిమాల హంగామా తెలిసిందే. సంక్రాంతికి నాలుగు రోజులు ముందే వచ్చిన రాం చరణ్ గేం ఛేంజర్ …
PM Matru Vandana Yojana : కేంద్ర ప్రభుత్వం అందించే కొన్ని పథకాలు మహిళలకి ప్రత్యేక ప్రయోజనాలు PM Matru Vandana…
Liquor : ఈ మధ్య కాలంలో కొత్త తెలంగాణ ప్రభుత్వం Telangana Govt రైతులకి గుడ్ న్యూస్‌లు చెబుతూ అందరి…
Rythu Bharosa : ఏపీ ప్రభుత్వం Ap Govt ఏ పథకం అమలు చేసినా.. కూడా దానికి సంబంధించి కచ్చితమైన…
Venkatesh : విక్టరీ వెంకటేష్ Venkatesh ఒక సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందో మరోసారి ఆ పూర్వ వైభవాన్ని…
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య తన రెండో పెళ్లితో ఎక్కువగా వార్తలలో నిలిచాడు. అయితే ఇప్పుడు…
This website uses cookies.