Home » Devotional » Rajayoga Is Going To Be Done For Some Zodiac Signs On Sri Ram Navami
Devotional

Sri Rama Navami : శ్రీరామనవమి నాడు కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 20, 2023, 3:27 pm
Advertisement

Sri Rama Navami : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శ్రీరామనవమి నాడు కొన్ని గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది.. కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.. ఈ శ్రీరామనవమి సమయంలో ముఖ్యమైన యోగాలు ఏర్పడనున్నాయి. ఇవి కొన్ని రాశుల వారికి మేలు చేస్తాయి.. వారి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు.. రాజయోగం పట్టబోయే రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేష రాశి వారికి: ఈ రాశి వారికి శ్రీరామనవమిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిలిచిపోయిన పనులు మళ్లీ ఇప్పుడు జరుగుతాయి. ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుంది.

Advertisement

Rajayoga is going to be done for some zodiac signs on Sri Ram Navami

ఈ రాశి వారు శ్రీరామనవమి నాడు వెలిగించడం వలన అంత మేలే జరుగుతుంది.. వృత్తి ఉద్యోగంలో ప్రమాదకర వ్యవహారాన్ని విజయవంతంగా ఎదుర్కొంటారు.. స్వగ్రాహ నిర్మాణం నెరవేరుతుంది. వ్యాపారం కలిసొస్తుంది. ధనస్సు రాశి వారికి ; ఈ రాశి వారికి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు గౌరవ మర్యాదలను పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు నిర్మిస్తారు. అలాగే ఆస్తులను కూడా పొందుతారు.
ఉద్యోగాలలో మీరు చేసిన కార్యక్రమాలు పలిస్తాయి. ప్రేమ వివాహం లాంటివి నిదానంగా అనుకూలిస్తారు. వృషభ రాశి వారికి: ఈ రాశి పరీక్షలలో విజయాలను కూడా పొందుతారు.

Advertisement

ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేముందు భగవంతుని పూజించడం చాలా మంచిది. ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గురువు రాహుల సంచారం దశమ స్థానంలో ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారికి: రామనవమి చాలా శుభవార్తలు వింటారు. కొత్త సంబంధాలతోపాటు కుటుంబంలో ఆనందం కూడా పొందుతారు. కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలు ఉండగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందుతారు. రాజకీయం ఫలిస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి