Aquarius : కుంభ రాశి వారికి ఎటువంటి అదృష్ట ఫలితాలను ఆ దేవదేవతలు ఇవ్వబోతున్నారు.. శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాల్లో జన్మించిన వారు గా పరిగణించబడతారు. జన్మించిన వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే వీరికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మేలు చేసిన వ్యక్తులను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఎవరు ఏ సహాయం చేసినా కూడా మళ్లీ తిరిగి వారి రుణాన్ని తేల్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ స్వభావం వల్ల వీరి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు.
తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. అధికంగా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించే విఫలమవుతారు. సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారి యొక్క కుటుంబ విషయానికి వస్తే వీరి జీవితంలో మీరు కొన్ని సందర్భాల్లో సమస్యలను ఎదుర్కొన్న కానీ తర్వాత కచ్చితంగా ఇటువంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టిన వారికి అధిక లాభాలు ఏ పని తలపెట్టిన దాంట్లో సక్సెస్ వెతుకుంటూ వస్తుంది. సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి అతిశయంలో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి.
ఇటువంటి రంగంలో పనిచేస్తున్న వారికి ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం వారికి ఇది సరైన సమయంలో పరిగణించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే కచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. భాగస్వాములను ఎంపిక చేసుకున్న ముందు మాత్రం జాగ్రత్తగా మసులుకోవాలి. అదేవిధంగా ఆన్లైలైన్ జాబ్స్ కోసం కనిపిస్తున్నాయి. ఈ కుంభ వారు చేసే సేవ మీకు ఎన్నో జన్మల పుణ్యం ఫలితాన్ని అందిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ కుంభ రాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. కాలభైరవ స్తోత్రం పటించడం వలన అన్ని శుభ ఫలితాలే చూస్తారు..
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.