Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు... 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే...?
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ ఫలదాత, న్యాయాధిపతి. ఈనెల జూలై 2025 సంవత్సరంలో తిరువగమనంలోకి శని దేవుడు వెళ్ళబోతున్నాడు. ఈశ్వర తిరోగమన సమయంలో అనేక రాశులపై ప్రభావం పడుతుంది. జూలై 13వ తేదీన మీన రాశిలో శనీశ్వరుడు తిరుగమనంలోకి వెళ్ళబోతుండు. ఈశ్వరుని తిరుగమనం కారణంగా కొన్ని రాశుల వారికి జడుప్రభావాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అప్రయోజనాలు కలుగుతాయి. అరే శనీశ్వరుని తిరోగమనము చేత అదృష్టం పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం. శనీశ్వరుడు జులై నెలలో తన గమనాన్ని మార్చుకుంటున్నాడు. వాస్తవానికి 2025వ సంవత్సరంలో మార్చి 29న శనీశ్వరుడు తన రాశిని మార్చుకుంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ఏ ప్రవేశిస్తున్నాడు ఈ నెలలో మీన రాశిలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. జూలై 13న ఉదయం 9 : 36 గంటలకు మీనరాశిలో శనీశ్వరుడు, కుంభరాశి తిరోగమన స్థితిలోకి పయనిస్తున్నాడు. అంటే నవంబర్ 28న శనీశ్వరుడు ప్రత్యక్షంగా మారుతున్నాడు. ఏ రాశులకు అదృష్టాన్ని తీసుకురాభోతుందో తెలుసుకుందాం…
Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?
వృషభ రాశి వారికి శని గ్రహం తిరోగమనం శుభ ఫలితాలను తెస్తుంది.ఈ సమయంలో వృషభ రాశి వారికి జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగవచ్చు. అది ప్రయోజనాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలమైనది. పురోగతి కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు తిరోగమనము ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో పోయిన పనులు తిరిగే కొనరావతమవుతాయి. మీరు ఇప్పటివరకు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉన్నట్లయితే, అది తిరిగి మీకు చేరుతుంది. పాలలో కొత్త వెంచర్లను ప్రారంభించవచ్చు. మీరు మధురమైన మాటలతో చేపట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు.
మీన రాశి : ఈ రాశి వారికి శనీశ్వర తీరుగమనం ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు ఉన్న వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. బంధాలు మరింత బలపడతాయి. మరింత మధురంగా మారుతాయి.ప్రజలు వీరి పని నీ ఇష్టపడతారు.. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది.సమాజంలో మీన రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరిగే సమయమని చెప్పవచ్చు.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.