Scropion : మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి… లేదంటే మరణం తథ్యం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Scropion : మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి… లేదంటే మరణం తథ్యం…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Scropion : మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి... లేదంటే మరణం తథ్యం...?

Scrpoing : సాధారణంగా కొంతమంది పాము కాటుకి గురై పోతుంటారు. తేలు కుడితే అంతగా ప్రమాదం ఉండదనుకుంటారు. తేలు కుడితే కూడా మరణించే ప్రమాదం ఉంది. దాని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికె ముప్పు వాటిల్లుతుంది. ప్రతి సంవత్సరము తేలుకాటుకి దాదాపు 300 మంది చనిపోతున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న పిల్లలు 80% మంది ఉంటున్నారు అంటున్నారు నిపుణులు. తేలుకాటు అంటే చిన్న విషయమని తీసి పడేయకండి. శరీరం పైన ఎంతో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో,వైద్య నిపుణులు అసలు ఏం చెబుతున్నారు పూర్తిగా తెలుసుకుందాం…

Scropion మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి లేదంటే మరణం తథ్యం

Scropion : మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి… లేదంటే మరణం తథ్యం…?

Scropion  తేలు కుడితే ఎటువంటి ప్రమాదం

నేను తనకు ప్రమాదం ఉంది అని అనిపించినప్పుడు వెంటనే వ్యక్తిని పుట్టి విషయాన్ని వదిలేస్తుంది. ఇది చిన్న జంతువులకు ప్రాణాలను కూడా తీసే ప్రమాదం ఉంది. మాత్రం తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. తేలు కుట్టిన చోట తిమ్మిర్లు వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండు రోజుల వరకు కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. తేలు ఎప్పుడైనా సరే మనుషులపై కావాలని దాడి చెయ్యదు. నీకు ప్రమాదం ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని కుడుతుంది. నేను ఎక్కువగా షుల లోపల, మంచం కింద, మూసి ఉన్న ప్రదేశాలలోనూ దాక్కుంటుంది. అది అక్కడ ఉందని తెలియకుండా వాటిని తాకినప్పుడు అది వెంటనే మనల్ని కుడుతుంది. నేను ఒకసారి కంటికి కనిపించితే ఆ ప్రాంతంలో మీరు చాలా జాగ్రత్తగా తిరుగుతూ ఉండాలి.మీరు అడుగు వేసే ముందు చుట్టూరా చూడాలి.తేలు కనిపిస్తే చేతులతో అస్సలు తాకకూడదు. చేతికి గ్లౌజ్జులు వంటివి ధరిస్తే మంచిది. రాత్రిలో పడుకునే ముందు మంచం కింద చెక్ చేసుకోవాలి.మీరు చేసే చిన్న పొరపాట్లే మీకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టవచ్చు.

తేలు కాటుకు గురైన వ్యక్తికి శరీరంలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా అవుతుంది. చాతి నొప్పి కూడా వస్తుంది. ఇంకా తల తిరుగుతుంది. చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదం అవుతుంది. కండరాల నొప్పులు,నిద్రలేమి, కళ్ళు అదరుడం,ఆందోళన, చెమటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను పుట్టిన వెంటనే నొప్పి తగ్గించడానికి ఆ ప్రాంతాన్ని బట్టతో కట్టాలి.వెంటనే భయపడకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. రక్షణకోసం చేతి తొడుగులు బూట్లు వేసుకోవడం తప్పనిసరి. తేలు ఒక్కసారి ఆ ప్రాంతంలో కనిపిస్తే ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పోదల మధ్య రాళ్ల కింద చెట్ల దగ్గర రాత్రిపూట తిరగకూడదు. ఇంట్లో కూడా తేలు దొరకుంటా శుభ్రంగా ఉంచుకొని, ఇంటి వాతావరణం నీటుగా ఉంచుకోవాలి. పాత వస్తువులను కదిలించేటప్పుడు లేదా తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేలు కుట్టినప్పుడు మొదట విషం శరీరానికి ఎక్కకుండా ఉండాలంటే మొదట తాడుతో గట్టిగా కట్టాలి. ప్రదేశంలో దాడితో గట్టిగా కట్టాలి.అది చేతికయినా కాళ్ళ కైనా.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది