Shani Sade Sati 2023 : వచ్చే నెల కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం.. అయితే ఈ కొత్త సంవత్సరం 2023 జనవరిలో కుంభరాశిలోకి శనిగ్రహం సంచారం చేయడం వలన కుంభ రాశి వారికి ఎన్నో నష్టాలు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. శని గ్రహం తన మొదట రాశిలోకి రావడానికి సుమారు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు పడుతుంది. శని గ్రహం తన సొంత రాశి ఆయన కుంభరాశిలోకి 30 సంవత్సరాల తర్వాత సంచారం చేస్తున్నాడు. పంచాంగం జనవరి 17, 2023లో జరిగే ఛాన్సులు ఉన్నాయి శనిగ్రహం ఇంతకు మునుపు ఏప్రిల్ మిగతా రాశులలోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత మకర రాశిలోకి సంచారం చేసింది. కొన్ని రాశుల వాళ్లకు చాలా రకాల ఉపయోగాలు చేకూరాయి.
37 తర్వాత తన సొంత రాశిలోకి సంచారం చేయబోతున్న శనిగ్రహం సుమారు కుంభరాశిలోకి 2025 సంవత్సరం వరకు ఉంటున్నట్లు సమాచారం. సంచారం వలన అన్ని రాశుల వారిపై త్రేవర ప్రభావం పడుతున్నట్లు ప్రధానంగా కొన్ని రాశులలో సడే సతి దైయ ప్రారంభమవుతున్నాయి.. కుంభరాశి వాళ్లపై సడే సతి అత్యంత ప్రభావం పడబోతుంది.. కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేయడం వలన కలిగే నష్టాలు కాకుండా కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సంచారం ప్రభావం కారణంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుంభ రాశి వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదేవిధంగా పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న వారు వాటిపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడవచ్చు… సడే సతి రెండవ దశ మూలంగా వైవాహిక జీవితంలో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రధానంగా కుంభ రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో విభేదాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు వస్తాయి.కావున ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. లేకపోతే దాంపత్య జీవితానికి కొన్ని ముప్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు… కుంభరాశిలో సంచారం క్రమంలోనే సాడి సతి రెండవ దశ మొదలవుతుంది… కుంభరాశిలో శని ప్రవేశం కుంభ రాశిపై సడ సతి రెండవ దశ మొదలవుతుంది. దాంతో ఆ రాశి వాళ్లకు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా చాలా రకాల నష్టాలు ఎదురయ్యే ఛాన్సులు ఉన్నాయి. కావున ఈ క్రమంలో కుంభ రాశి వారు తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్రాన్ని పునులు తెలియజేస్తున్నారు. ఈ సంచారం మూలంగా ఏదైనా పనులు మొదలుపెడితే నష్టాలు జరిగే ఛాన్సులు ఉన్నాయి. కావున ఈ క్రమంలో ఎటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు ప్రారంభించవద్దని వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.