Deeparadhana : దీపం వెలిగించినప్పుడు ఈ శబ్దం వస్తే మీ ఇంట్లో గొడవలే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deeparadhana : దీపం వెలిగించినప్పుడు ఈ శబ్దం వస్తే మీ ఇంట్లో గొడవలే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :14 May 2023,7:00 am

Deeparadhana : ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల సింహద్వారం దగ్గర ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఆ ఇల్లు సకల శుభాలతో ఉంటుందని మనం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం.. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఇంట్లో పూజ మందిరంలో వెలిగించేటువంటి దీపం మనతో మాట్లాడుతుంది. దీపం వెలిగించేటప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. దీపం అది వెలిగేటువంటి విధానాన్ని బట్టి మన భవిష్యత్తులో మన కుటుంబంలో జరగబోయే రకరకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. అయితే దీపం తెలియజేసేటువంటి ఆ విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. దీపం ఏ విధంగా వెలుగుతుంటే ఎటువంటి సంఘటనలు మన జీవితంలో జరగబోతాయి.

Significance And importance Of Deeparadhana

Significance And importance Of Deeparadhana

ఇలాంటి ఆసక్తికర అంశాలు దీపం గురించి దీపారాధన గురించి దీపారాధన ఏ విధంగా చేయాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపం తేజస్ తత్వానికి ప్రతిక అంటారు. కనీసం రోజులు రెండుసార్లు దీపం వెలిగించాలి. అనేది మనకి పెద్దలు చెప్పినటువంటి నియమం ఉదయం సూర్యోదయానికి ముందు అలాగే సంధ్య కాలంలో అంటే సాయంత్రం పూట సూర్యాస్తమ సమయంలో కూడా దీపారాధన చేయాలి. దీపాన్ని పూజించమని మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం మనలో కూడా నిత్యమాత్మ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా నిత్యం దిఅయితే మనం దీపారాధన చేసేటప్పుడు దీపం వెలుగుతున్నటువంటి విధానాన్ని బట్టి దీపం మనతో భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మీకు ఆశ్చర్యం కలుగవచ్చు.

Significance And importance Of Deeparadhana

Significance And importance Of Deeparadhana

దీపం మనతో మాట్లాడటం ఏంటి అని మాట్లాడ్డం అంటే నేరుగా మాట్లాడటం కాదు మనకి అది వెలుగుతున్న విధానాన్ని బట్టి కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం దీపారాధన చేస్తూ తరతరాలుగా దేవుని వేడుకుంటూ దీపం యొక్క మహత్యం జరుగుతుంది. అంటే కనీసం 10 నుంచి 15 సార్లు వెలిగించిన అది వెళ్లకుండా వెలిగిన వెంటనే ఆరిపోవడం మళ్లీ వెలిగించడం ఇలా ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో.. అటువంటి సందర్భంలో ఒక మరణ వార్త మీరు వినబోతున్నారని అర్థం. ఎవరికో మీ బంధుమిత్రుడు కుటుంబంలోనూ ఒక కీడు జరగబోతుంది అని అర్థం. మరి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి. దీపాన్ని లక్ష్మీగా భావించి దుష్టశక్తుల నుంచి రాబోతున్నటువంటి కష్టాల నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడు తల్లి అని మనస్పూర్తిగా వేడుకోవాలి. అలాగే మీరు గనక సింహం దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఉప్పు దీపాలు వెలిగించడం వల్ల కూడా మీకు రాబోయేటువంటి కష్టాలని తగ్గించుకోవచ్చు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది