Solar Eclipse : ఈ మాసంలో సూర్యగ్రహణం వలన ఈ 7 రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడబోతుంది…!!

Solar Eclipse : ఈ మాసంలో ఏప్రిల్ 20వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. 2023 సంవత్సరంలో సూర్యగ్రహణం ఉదయం 7 గంటల నాలుగు నిమిషాల నుండి మొదలై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల వరకు ఉంటుందని వేద పండితులు చెప్తున్నారు. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించినప్పటికీ సూర్యగ్రహణ ప్రభావం మాత్రం కొన్ని రాశులపై కచ్చితంగా పడుతుందని తెలుపుతున్నారు. ప్రధానంగా గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి అశ్విని నక్షత్రంలో ఉండబోతున్నాడు. కావున ఈ సూర్యగ్రహణం మేష రాశి వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని అలాగే ఈ ఏడు రాశులపై సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాలను చూపుతుందని తెలుపుతున్నారు.. మొదటగా మేషరాశి: మేష రాశి పై సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం పై దృష్టి పెట్టవలసిన అవసరం చాలా ఉంటుంది.

Solar eclipse in this month will have a negative effect on these 7 zodiac signs

చంద్రుడు, బుధుడు అలాగే రాహువు కలయిక వారి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు అనవసరమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తులారాశి: తులారాశి జాతకులపై సూర్యగ్రహణం ప్రభావం ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని తెలుపుతున్నారు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి: మకర రాశి పై సూర్య గ్రహణం ప్రభావం చాలా ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. కుటుంబ సభ్యులకు అకస్మాతగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త భూములు కొనుగోలు చేయడానికి ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సూర్యగ్రహణం ప్రతికూల ఫలితాన్ని ఇవ్వబోతుంది. వీరికి ఉద్యోగంలో చిరాకులు ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.

solar eclipse effect on zodaic signs on this surya grahan

అలాగే ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి: వృషభ రాశి జాతకులు పైన సూర్య గ్రహణ ప్రభావం ముఖ్యంగా కనిపిస్తుంది. వృషభ రాశి జాతకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. వీరికి ఎడమ కంటి కానీ గాయం అయ్యే అవకాశం ఉంటుంది. కన్య రాశి: ఈ కన్యారాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తుల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీనరాశి: మీనరాశిపై సూర్యగ్రహణం ప్రభావం చాలా ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. ప్రధానంగా కుటుంబ సభ్యులతో స్థానికులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దపెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు..

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago