
Taurus Zodiac Sign of September Month 2023
Zodiac Sign : వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలోని మూడవ వారంలో జరగబోయేది తెలిస్తే గుండె ఝల్లు మంటుంది. ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఇంకా ఎలాంటి కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు మనం తెలుసుకుందాం.. వీరు స్థిరత్వంగా ఉండడం, ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం క ఆచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం అనేది ఈ రాశి వారికి మూల సూత్రాలు.. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టిన కూడా కిందకు పడరు.. ఈ అదృష్టానికి దగ్గరగా మీరు జీవితం నడుస్తూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధం ఉండదు.. ముఖ్యంగా పెళ్లి తర్వాత వీరి జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు ఆనందంగా ఉంటారు.
మీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువుల్ని సేకరించడం అనే ఆసక్తిని కలిగి ఉంటారు. దానికోసం ఎంతో వ్యయం చేస్తూ ఉంటారో మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీళ్లకు చాలా ఇష్టం. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో పర్యటన కూడా సూచిస్తుంది. వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారు ఈనెల మూడవ వారంలో సానుకూలమైన ఫలితాలను పొందవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ నెల మూడో వారంలో సాధారణ సమయంగా కనిపిస్తుంది. కానీ ప్రతిఫలం ఆశించిన దానికన్నా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పెట్టుబడులు పెట్టకుండా లేదా పెద్ద ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉంటే మంచిది.
Taurus Zodiac Sign of September Month 2023
ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా వరకు వత్తులు ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా ఈనెల మూడో వారంలో ఏదైనా కొత్త ఒప్పందం గాని భాగస్వామ్యానికి గాని అవకాశం ఉంది. కనుక దీంతో జాగ్రత్తగా ఉండాలి. తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. కొన్నిసార్లు కష్టాల్లో పడేస్తుంది. కనుక ఎవరితో ఎంత పరిమితిలో ఉండాలో అనేది మాత్రం ఆలోచించుకోవాలి. అలాగే వీళ్లు భాగస్వామితో పాటు తల్లిదండ్రులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంత కష్టమైనా భరిస్తారో స్థితి గనుక అనుమతిస్తే గొప్పగా ఎదుగుతారు. అయితే ఈ రాశి వారు గోవు దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైనటువంటి పుణ్య కర్మలు లభిస్తాయి.
మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ జీవితంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు గాని నిరుపేదలకు గాని అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి. మీరు వివాహేతర సంబంధాలకు వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ వివాహేతర సంబంధాలు అనేవి మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తీసుకొస్తుంది. మంగళవారం పూట పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం పూట పేదలకు పంచదార తెల్లని మిఠాయిలు తెలుపు రంగు తిరుగుండారాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.