Categories: DevotionalNews

zodiac signs : గురు గ్రహం డిసైడ్ చేసింది.. 25 ఏళ్ల తర్వాత వృషభ రాశి వారికి వస్తున్న శుభ ఘడియలు..!

zodiac signs : గురుగ్రహం సానుకూలమైన ఫలితాల కారణంగా 25 ఏళ్ల తర్వాత వస్తున్న శుభ ఘడియలు ఇవి. వృషభ రాశి వారికి అదృష్ట యోగం వరిస్తుంది. నాలుగు తరాలు కూర్చుని తిన్న తరగని సంపద రాబోతుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా చూద్దాం.. అలాగే గురు గ్రహానికి వృషభ రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటో కూడా తెలుసుకుందాం.. వృషభ రాశి వారికి పూర్వజన్మ సుకృతంగా ఈ సమయంలో అదృష్టం పట్టబోతోంది. వీరికి పట్టబోయే అదృష్టం గురుడు వ్యతిరేక దిశలో కదులుతున్నాడు. దేవ గురువుగా ప్రఖ్యాతి చెందిన గురుగ్రహం శని గ్రహ రాశి అయిన మకరంలో తిరోగమిస్తున్నాడు.

ఫలితంగా ఈ వృషభ రాశి వారికి అదృష్టం విపరీతంగా పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం ఫలితాలు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈ సమయంలో కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడుపుతారో ప్రజాకర్షణ కలిగిన వారు అయితే గనుక గ్రహాల తిరోగమనడం వల్ల మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ప్రయత్నం లోపం లేనప్పటికీ అంతగా విజయవంతం కాకపోవచ్చు. దాంపత్య జీవితంలో కొంత సహనంతో ఉంటే పరిస్థితి మెరుగుపడుతుంది. సొంత నిర్ణయాలు అనేవి పనికిరావు.

Taurus zodiac signs for next 25 years

అనుకూలమైన శుభ ఫలితాల కోసం మీరు ఎప్పుడూ కూడా సహనంతో వేచి ఉండాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలకు అంగీకరిస్తారు. ప్రభుత్వ కార్యాలతో సతమతమవుతున్న వారికి ఈ సమయంలో ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్షపెట్టరు. వయసులో మీరు శ్రమపడిన కారణంగా కష్టపడి పని చేయడానికి వీలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరి మాటలు శ్రద్ధగా వింటారు. ఇక బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జీఎస్టీ విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఇక వీరికి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులు సంరక్షించుకుంటారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు.

ముఖ్యంగా వీరి జీవితంలో అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు కచ్చితంగా గురు గృహ అనుకూల శక్తి మరింత పెరగాలంటే పరిహారాలు చేస్తే మంచిది.. ప్రతి గురువారం నాడు నానబెట్టిన శనగపప్పును బెల్లం కలిపి గోమాతకు తినిపించండి. గురువారం అరటి చెట్టుకు పసుపు గుడ్డలో కట్టి కుడి చేతిలో పట్టుకోవాలి. వీటిని ధరించే ముందు పూజించండి. ఇక మీ జాతకంలో గురుగ్రహం ఆ శుభ స్థానంలో ఉంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు ఇంకా కుంకుమ వేసుకొని స్నానం చేయండి. మణికట్టు మీద పసుపు బొట్టు పెట్టుకోవడం వల్ల జాతకంలో గురుడు యొక్క స్థానం బలపడుతుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

9 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

10 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

11 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

13 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

14 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

15 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

16 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

17 hours ago