
Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే...!
Margashira Masam : కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసంలోకి అడుగు పెట్టాం. ఇక నేటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. అయితే పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించినందు వలన ఈ నెలకు మార్గశిర మాసం అనే పేరు వచ్చింది. హిందూ సంప్రదాయాలలో ఈనెల ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా మోక్ష గ్రంథమైన భగవద్గీతను అవతరించింది ఈ మాసంలోనే. అలాగే హిందువులు తిరుప్పువై చదువుతూ పరమ భక్తితో ధనుర్మాస వ్రతాన్ని ఈ మాసంలో మొదలుపెడతారు. ఇక విష్ణు ప్రీతిక చేసే ఈ మాసంలో కొన్ని పుణ్య కార్యాలు శుభ ఫలితాలను ఇస్తుందని దీనిని మోక్షద ఏకాదశి అంటారు. ఇది ఏకాదశి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి మోక్షత ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ నెలలో భక్తితో ఉపవాసం జాగారం వంటివి ఆచరిస్తారు.
మార్గశిరం దక్షిణాయనం చివరి భాగం.. మార్గశిర మాసం తరువాత పుష్య మాసం నుంచి ఉత్తరామాయణం మొదలవుతుంది. ఇక ఈ ఉత్తరామాయణం అంటే దేవతలకు పగటి కాలం. కాబట్టి పండితులు ఈ మార్గశిర మాసంలోని పగలుకు ముందు వచ్చే బ్రహ్మీ ముహూర్తం వంటిది అని చెబుతారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మార్గశిర మాసానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో చేసే పూజలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తారు. ఇకగురు శనివారాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
Margashira Masam : మార్గశిర మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో విశిష్ట పండగలు ఏమిటంటే…!
– మార్గశిర శుద్ధ షష్టి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఉంటుంది. ఇక ఈరోజు నా సంతానం కోరుకునే వారు కార్తికేయడిని పూజిస్తారు. అయితే ఆ రోజు పలు దేశాలలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు ఉత్సవాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన సంతానం కలుగుతుందని విశ్వాసం.
– మార్గ శీర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. ఈ రోజున శివుడి అవతారమైన కాలభైరవుడు జన్మించి కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలను స్వయంగా లెక్క చూస్తాడట. ఇక ఈ రోజున నల్ల కుక్కను కాలభైరస్వరూపం గా భావించి నల్ల కుక్కను పూజించి గారల దండను కుక్క మెడలో వేస్తారు.
– మార్గశిర శుద్ధ ఏకాదశి కురుక్షేత్రంలో శ్రీ భగవద్గీతను లోకానికి ఈ రోజున అందిస్తారు. దీనినే వైకుంఠ ఏకాదశి మోక్ష ఏకాదశి అని అంటారు.
– మార్గశిర శుద్ధ ద్వాదశి మృత్యుత్వాదశ అని కూడా అంటారు. అయితే ఈ రోజున శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మృత్యు అవతారాన్ని పూజిస్తారు.
– మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి దీనిని నకర పూర్ణిమ కోరల పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున అగ్నిపురాణం దానం చేయడం మరియు దత్త చరిత్ర పారాయణం చేయడం మంచిది.
– మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఆ రోజున ముత్తైదువులకు భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులను తాంబూలంగా ఇవ్వడం వలన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
– ఈ నెలలో విష్ణు ఇష్టమైన ధనుర్మాసం కూడా వస్తుంది. ఈ నెలలో శ్రీమహావిష్ణువు కేశవ అనే నామంతో పూజలను అందుకుంటాడు. The month of Margashira Masam has begun
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.