Home » Devotional » These Are The Boons That Virgos Get From Gods
Devotional

virgo : కన్యా రాశి వారు దేవుళ్ల దగ్గర నుండి మీరు పొందే వరాలు ఇవే…!

Authored By
aruna
The Telugu News | Published on: October 9, 2023, 7:00 am
Advertisement

virgo : కన్య రాశి వారి జన్మ ధన్యమవుతుంది. ఇది వీరికి పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పచ్చు. ఇంకా ఎన్నో అంశాల్లోనూ వీరికి నిరంతరం శుభఫలితాలు దక్కించుకోబోతున్నారు. వీరు ఎన్నో వరాలు దక్కించుకుంటారు. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ అనంతమైనటువంటి అదృష్టం జన్మంతా దక్కుతుంది. నిజానికి కన్య రాశి వారు ఈ జన్మలో జన్మించడం అనేది వీరు చేసుకున్న పుణ్యం ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు. కన్య రాశి వారికి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం.. చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్య రాశి కి చెందుతారు. ఎప్పుడు కూడా చాలా సున్నితంగా మృదువదనంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే మీరు లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఒక ఆలోచన ఆత్మకమైనటువంటి నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. వీరి జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఇది సమస్యలను అధిగమించడానికి మీకు ఎంతో కొండం ధైర్యం ఇస్తుంది.

Advertisement

మీరు కుటుంబ ఫంక్షన్ శుభకార్యానికి హాజరవచ్చు ఆరోగ్యపరంగా చూసినట్లయితే యావరేజ్ గా ఉన్నా కూడా నీకు ఎంతో దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇంకా ఆరోగ్య సమస్యలను అనుగమించటానికి కాళ్లకు తరచూ విశ్రాంతి ఇవ్వండి. సరైన ఆహారం తీసుకోండి. ఇంకా వెన్నునొప్పి, తలనొప్పి కూడా మీరు కొన్ని సందర్భాల్లో ఫేస్ చేయొచ్చు.. కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మేలు వ్యాపారస్తులకు చాలా సానుకూలమైన ఫలితాలు తప్పబోతున్నాయి. అంటే మీరు పెట్టిన ఆదాయం దక్కబోతోంది. మీరు పరిశ్రమంలో ఎన్నో కీలకమైన మార్పులు చూస్తారు. ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను అందుకుంటారు. కొత్త వ్యాపారం గాని భాగస్వామ్య వెంచర్ గాని ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయం. కనుక కన్యా రాశి వారు కచ్చితంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కీలకమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.

సూర్యుడు ఒకటవ ఇంటిపై సంచరించడం వల్ల వీళ్ళకి కోపం ఒత్తిడి తగ్గిపోయి మీరు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి ఓపిక ఇంకా మీరు ఆశించినటువంటి ఫలితాలను దక్కేందుకు ఎంతగానో విపరీతమైనటువంటి మీరు సానుకూల ఫలితాలను చూడబోతున్నారు. మనం చెప్పుకున్నట్లుగా పుట్టుకతోనే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో ఎన్నో రకాల సౌఖ్యాలను పొందుతారు. ఏదైనా ఒక విషయంలో ఇది జరగాలి అని బలంగా అనుకుంటే కనుక మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది మీకు పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు.. అదేవిధంగా మరెన్నో అంశాలలో అంటే అది కెరియర్ కానివ్వండి.. వ్యాపారం కానివ్వండి.. ఉద్యోగం కానివ్వండి.. విద్య కానివ్వండి.. దాంపత్య జీవితం కానివ్వండి లేదా మీ కుటుంబం అయినా కానివ్వండి ఇలా ఎన్నో అంశాల్లో మీరు తరచూ శుభ ఫలితాలు అందుకుంటారు. నిజానికి ఈ అదృష్టం అనేది కన్య రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి దక్కడం అనేది వారి అదృష్టంగా పరిగణించవచ్చు.

Advertisement

These are the boons that Virgos get from Gods

ఇంకా కన్య రాశి వారు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా తమ జీవితాన్ని వెలిగించుతారు. మీరు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక కన్య రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు, మూడు ,ఐదు మరియు వారు ఈ రాశి వారిపై ఉపగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కనుక బుధవారం కలిసి వచ్చే రోజు దీంతోపాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజే.. అయితే మంగళవారం మాత్రం శుభదినం కనుక ఆ రోజుల్లో మాత్రం ఎటువంటి ముఖ్యమైన పనులు చేయొద్దు. ఇక ఎల్లప్పుడూ మీతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్లండి. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. శని దేవునికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల మీరు కచ్చితంగా మీ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విముక్తిని పొందుతారు…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి