These are the five signs before becoming rich
ధనవంతులయ్యే ముందు వచ్చే ఐదు సంకేతాలు ఇవే. ఇలాంటి సంకేతాలు వస్తే తిరుగు ఉండదు. ఎక్కువ డబ్బు సంపాదించడం చాలామందికి ఒక కల. లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని చేస్తుంది. సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మి దేవి దయ ఉంటే ఆ మనిషి ధనవంతులు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది. ధనాన్ని పొందే శుభసంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులవుతారని తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు.
మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ఇంట్లో ఈ గోడలు పగుళ్లు ఉంటే మీ ఇంటి గోడలు పగుళ్లు ఉన్నాయి లేదో చూసుకోవాలి. ఎందుకంటే గోడలో పగుళ్లు బంధాల మధ్య ఏడబాటు ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ మీ ఇంటికి కూడా ఉన్నట్లయితే వాటిని వీలైనంత వరకు త్వరగా సరి చేయించాలి. పగుళ్లు కూడా సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కోవిల అరుపు వింటే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతి తో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది.
These are the five signs before becoming rich
అలాగే ఇంట్లోకి చీమలు వచ్చి ఇంట్లోయ గుంపుగా నల్ల చీమలు గుంపుగా ఏమైనా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని చాలామంది నమ్ముతారు. ఏదైనా ఒక పక్షి వచ్చి ఇంటి పైకప్పు బాల్కనీ లేదా ప్రాంగణంలో మూడు చేస్తే అది మంచిది. ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును తీసుకువస్తుంది. పురుషుల కూడి అరచేతిలో దురద స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాలు తెచ్చి పెడుతుంది. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఉడుచుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం. డబ్బులు విజయాన్ని తెస్తుంది.
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.