Lakshmi Devi : లక్ష్మీదేవి నిజంగానే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పే వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకి కనిపించే సంకేతాలు ఇవే ఈ సంకేతాలు కనుక మన నిత్యజీవితంలో కనిపించినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అర్థం. అసలు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనే తెలుసుకోవడానికి మనకి కనిపించే సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం… డబ్బు సంపాదించాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది కష్టపడుతున్న వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోకపోవడం లేకపోతే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చయిపోవడమే జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం బాగా సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద కష్టపడినట్టు కూడా కనిపించరు కానీ వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. అసలు ఇది ఎలా జరుగుతుంది? దీనికి వెనుక ఉన్న కారణమేంటి రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం.
సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తుల ఆమెను పూజిస్తూ ఉంటారు. తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి తమను సిరి సంపదలతో ముంచిత్తుతుందని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించుదని బలమైన యశ్వంత్ తోనే అమ్మ అనుగ్రహం కోసం తాపత్రయం పడుతుంటారు. అయితే ఎవరింట్లోకైనా లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిధులు ప్రగాఢ విశ్వాసం ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సునే కలిగి ఉంటుందని లక్ష్మీదేవి రాకముందే అనేక శుభసంకేతాలను ఇస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.
లక్ష్మీదేవి ఎటువంటి ఇంట్లో ఉంటుందో ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం.. ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను అని లక్ష్మీదేవి అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు. అమ్మ నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు.. అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్నచోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు కొన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరుమ్ ఇవ్వమని అంటాడు. అప్పుడు తథాస్థని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఆ వ్యక్తికి వరాన్ని ఇస్తుంది. కొన్ని రోజులు తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమ పాలలో వేయమని కోడలికి చెప్పి గుడికి పోతుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు, కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది.
ఇంకొంత సేపుడికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరలో మళ్లీ ఉప్పు అలాగే కారం కూడా వేసేస్తుంది .ఇందులో అత్తగారు వచ్చి కోడలు ఇద్దరు తమ పరలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత ఉప్పు వేస్తుంది. మధ్యాహ్నం చేసే సమయంలో కూరలు ఉప్పు ఎక్కువైందని గ్రహించి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడుకున్నా తిని లెగుస్తాడు. కొంతసేపు ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు భోజనం చేశారా అని తన భార్యని అడుగుతాడు. తిన్నారండి అని భార్య సమాధానం చెబుతుంది. నాన్న ఏమి మాట్లాడకుండా తిని వెళ్లిపోయారంటే నేనెందుకు మాట్లాడాలి ఏమి మాట్లాడకుండా అతను కూడా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను.
ఉప్పు కషాయం అయిన వంట తిని కూడా మీ మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటువంటి చోట నేను ఉండలేను. అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం అని మన పురాణాలు శాస్త్రాలు ఇప్పుడు మనం చదివిన వినిన కథ కూడా అదే చెప్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రేమానురాగాలతో ఉండాలి. లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి తెలుసుకుందాం..ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపులుగా ఏర్పడి ఏదైనా తినడం ప్రారంభిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు.
ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా భావిస్తారు ఇంట్లో ఒక చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం అని మన పురాణాలు పెద్దలు కూడా చెబుతున్నారు. దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బళ్ళీ కనిపించడం కూడా శుభ సూచకమే అలాగే అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపించడం విరుద్ధమైన సంకేతం అని కూడా చెప్పబడింది. కేవలం ఒక బల్లి మాత్రమే తులసి మొక్క దగ్గర కనిపిస్తే అది ధన లాభం జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు మీ కుడి చేతిలో నిరంతరం దురద ఉంటే ఇది కూడా ధనాన్ని అందించి మంచి సంకేతమే అని కూడా నమ్ముతారు. నిద్రిస్తున్నప్పుడు కలలో చీపిరి గుడ్లగూబ అలాగే ఏనుగు వంశీ ముంగిస శంఖం బల్లి పాము గులాబీ మొదలైనవన్నీ కనిపిస్తే. అది కూడా ఐశ్వర్యాన్ని పొందే సంకేతం గానే మనం పరిగణించబడుతుంది. అలాగే లక్ష్మీదేవి వచ్చే ఇల్లు ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.