These four zodiac signs face the problems
Zodiac Signs : ఏప్రిల్ 23న గురు గ్రహ సంచారం జరగబోతుంది. గురుడు తన స్థానం నుంచి మేషరాశి లోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు మార్పుల వలన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కానీ అష్టార్థమ శని మొదలు కాబోతోంది. దీంతో చిన్న చిన్న సమస్యలు బాధించే అవకాశం ఉంది. భార్యాభర్తలలో ఇద్దరిదీ వృశ్చిక రాశి అయితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరిలో ఒక్కరిది వృశ్చిక రాశి అయిన ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. భార్యాభర్తలలో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే వృశ్చిక రాశి వారు శ్రీకాళహస్తిలో గురుదక్షిణామూర్తి ఆలయంలో పూజలు చేయించుకుంటే అంతా మంచే జరుగుతుంది.
These four zodiac signs face the problems
ఇక మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. వీరికి వందలో 60 శాతం దురదృష్టం ఉంది. గురు గ్రహ సంచారం వలన మకర రాశి వారికి చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరు అనారోగ్యం పాలవుతారు. ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో చక్కగా ఉంది. అయితే శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి ఆలయంలో పూజలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. కుంభ రాశి వారికి గురు గ్రహ సంచారం వలన ఆర్థికంగా అండగా ఉంటుంది. గురు బలం వలన కుంభ రాశి వారికి పెద్దగా సమస్యలు అనేవి ఉండవు. కాకపోతే మానసిక సమస్యలు కొన్ని వెంటాడుతాయి. కానీ ధైర్యంగా ఉండాలి. మానసిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే మిగతా సమస్యలు దూరం అవుతాయి. ఈ సమస్యల నుంచి బయట పడాలంటే శనీశ్వరునికి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
These four zodiac signs face the problems
అలాగే మీన రాశి వారికి కుటుంబ పరంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల పరంగా, ఉద్యోగ, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ఉన్న ఉద్యోగం కోల్పోవడం, మానసికంగా కృంగిపోవడం, అహంభావ భావంతో మనకి సాయం చేసే వాళ్ళని దూరం చేసుకోవడం, డబ్బు మదంతో విచ్చలవిడిగా ప్రవర్తించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటన్నిటి వలన సమస్యల బారిన పడే అవకాశం ఉంది. చాలా సమస్యలు మీన రాశి వారికి ఉండబోతున్నాయి. మీన రాశి వారు శనీశ్వరాలయంలో శని పూజలు చేస్తే కొద్దిగా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నలుపు రంగు వస్తువులను అసలు ధరించకూడదు. ఇలా చేస్తే కొద్దిగా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.