
These three events must happen to a person who hears the sound of an owl at night
ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాం. అదేంటంటే మనం మన చిన్నప్పటి నుండి ఎన్నో మూఢ నమ్మకాలు, మూఢవిశ్వాసాల గురించి విన్నాము.. చూసాం కూడా పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని కుక్క ఏడిస్తే ఎవరో చనిపోతారని ఇంట్లో గబ్బిలాలు రాకూడదు అని ఇలా మనం ఎన్నో వింటూనే ఉంటాం. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం. జంతువులకు ముందు భూకంపాలు వస్తాయని సముద్రం పొంగుతుంది అని మనకంటే ముందే గుర్రాలకు కుక్కలకు పిల్లలకు పాములకు ముందుగానే తెలుస్తుంది. వాటికి అది దేవుడు ఇచ్చిన వరం అంటారు. మనం గ్రహించలేని ఎన్నో విషయాలని ప్రకృతి ఏదో ఒక రూపంలో మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అది మనం సరైన సమయంలో గ్రహించాలి. అలాంటి వాటిలో ఒకటి ఈరోజు తెలుసుకుందాం.. వాటిల్లో కొన్ని పావురాలు పిచ్చుకలు, చిలకలూ లాంటివి కొన్నిసార్లు గుడ్లగూబలు కూడా ఇళ్లలోకి వస్తూ ఉంటాయి.
తెలుసు కదా మీకు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా గుడ్లగూబ వంటివి మన ఇంట్లోకి రావడం అసలు మంచిదేనా అసలు ఇవి ఇంట్లోకి రావడం దేనికి సంకేతం వీటి గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది గుడ్లగూబను శుభానికి చిహ్నంగా భావిస్తారు. మీకుతెలుసా.. గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనమని అలాంటి గుడ్లగూబ ఇంట్లోకి వచ్చి వెళ్ళింది అంటే మీ కష్టాలు ఇక తీరిపోతాయని అర్థం.. మీ సమస్యలు కష్టాలు ఎంత త్వరగా అంటే అంత త్వరగా తీరిపోతాయి.. మీరు ధనవంతులవుతారు కానీ కొంతమంది మాత్రం ఈ గుడ్లగూబని అశుబంగా భావిస్తారు. ఇది రోజంతా పడుకునే ఉంటుంది. రాత్రిళ్ళు వేటాడుతుంది. ఎందుకంటే గుడ్లగూబకు పగలు సరిగా కనబడదు.. రాత్రి మాత్రం చాలా బాగా కనిపిస్తుంది.
నిజానికి ఈ గుడ్లగూబ శరీరం దాన్ని స్వరం రెండు మనకు భయం గొలుపేలా ఉంటాయి. లక్ష్మీదేవి గుడ్లగూబను తన సొంత వాహనంగా స్వీకరించింది అని చెబుతారు. అందుకే మనం గుడ్లగూబని చూడడం లేదా దాని గొంతు వినడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశాలో ఒకవేళ గుడ్లగూబను దైవంగా భావిస్తారు. ఈ గుడ్లగూబ ఇంటిపైన అలా కూర్చుని ఉంటే మాత్రం ఆ ఇల్లు త్వరలో పాడైపోతుందని అర్థం. గుడ్లగూబ ఎవరి ఇంటి పైన అలా కూర్చుని ఉంటుందో లేదా అక్కడ ఏడుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుంది అనడానికి సంకేతం అని చెబుతారు. డబ్బు పోవడం లేదా ఎవరైనా మరణించడానికి సంకేతం.. గుడ్లగూబ రైతులకు వరం లాంటిది ఇది పంటలను దెబ్బతీసే ఎలుకలను మరియు జంతువులను వేటాడుతుంది.
These three events must happen to a person who hears the sound of an owl at night
కానీ ఈ మధ్యకాలంలో గుడ్లగూబల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మంత్రాలు తంత్రాలల్లో గుడ్లగూబను ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో గుడ్లగూబలను బలి ఇస్తారు వీటి గోర్లు వెంట్రుకలు ఈకలు తాంత్రిక పూజలు ఉపయోగిస్తారు కానీ ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం పక్కన పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం కాబట్టి గుడ్లగూబకు ఎప్పుడు హాని చేయకూడదు..
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.