
Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు... వెంటనే మానుకోండి....!
Money : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జీవితంలో అనేక రకాల ఇబ్బందులకు వ్యక్తిగత చెడు అలవాట్లు కూడా కారణమని చెప్పడం జరిగింది. జీవితంలో అన్ని నియమాలను విష్మరించి ఆధునికత పేరుతో జీవించే వారికి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఇక ఈ సమయంలో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మీ సమస్యలు తగ్గకపోతే దానికి కారణం కొన్ని రకాల చెడు అలవాట్లేనని నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా స్త్రీలలో ఈ అలవాట్లు ఉన్నట్లయితే వారి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో చాలామంది రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో ఉదయం లేటుగా లేవడం అనేది అలవాటుగా మారిపోయింది. అయితే స్త్రీలకు ఈ చెడు అలవాటు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్త్రీలు ఇలా చేసినట్లయితే చంద్రగ్రహానికి సంబంధించిన ఆగ్రహానికి గురవుతారట. తద్వారా మానసిక ఒత్తిడి , మనసుకి సంబంధించిన ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కావున ఎవరికైనా ఇలాంటి చెడు అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలు అనేవి అసలు ఎండిపోకూడదు. ఇంట్లో పెంచుకున్న మొక్కలకు కచ్చితంగా నీరు ఇచ్చి సేవలు చేయాలి. ఈ నియమాన్ని విస్మరించి ఎండిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచుకున్నట్లయితే అనేక రకాల దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరి ఇంట్లో బాత్రూం అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ బాత్రూం ని ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉంచుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. లేకపోతే రాహుకేతువుల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బాత్రూం శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన ఆకస్మిక సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Money : స్త్రీలకు ఈ అలవాట్లు ఉంటే డబ్బు సమస్యలు తప్పవు… వెంటనే మానుకోండి….!
తిన్న తర్వాత ప్లేట్లు అక్కడే పెట్టవద్దు…
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోజనం చేసిన తర్వాత అదే ప్రదేశంలో పాత్రలను వదిలేసి వెళ్లకూడదు. వెంటనే వాటిని వంట గదిలోకి మార్చాలి. లేకపోతే శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.