Saneswara : సాధారణ స్థితికి రానున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారి పంట పండినట్టే…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 November 2024,7:58 am

ప్రధానాంశాలు:

  •  Saneswara : సాధారణ స్థితికి రానున్న శనీశ్వరుడు... ఈ రాశుల వారి పంట పండినట్టే...!

Saneswara : నవంబర్ 15వ తేదీన న్యాయదేవుడైన శనీశ్వరుడు తిరోగమన దశ నుంచి సాధారణ స్థితిలోకి రాబోతున్నాడు. అయితే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాలకి ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇక మకర రాశిలో శని సంచారం చేస్తుండగా ప్రస్తుతం ఈనెల 15వ తేదీన సాధారణ స్థితికి రావడం వలన కొన్ని రాశుల వారికి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఏ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం….

Saneswara  : వృషభ రాశి

వృషభ రాశి జాతకులు శని దేవుడు అనుగ్రహం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు. ఇక నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టిన అందులో లాభాలను అందుకుంటారు. ఇక జీవిత భాగస్వామితో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి.

Saneswara  : ధనస్సు రాశి

శనీశ్వరుని అనుగ్రహంతో ధనస్సు రాశి వారికి ఆకస్మిత ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. అలాగే వీరి పనితీరుపై ప్రశంసలను అందుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారు గతంలో చేసిన పొదుపు నుంచి రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఈ సమయంలో వీరికి అదృష్టం తోడవడం వలన చేసిన పనులు విజయం సాధిస్తారు.

Saneswara  : మేష రాశి

మేష రాశి వారికి శనీశ్వరుడి అనుగ్రహం వలన మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని గ్రహం కదలికలు వీరికి వరం లాంటివి. అయితే వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు మేషరాశి జాతకులకు గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి.

Saneswara : సాధారణ స్థితికి రానున్న శనీశ్వరుడు... ఈ రాశుల వారి పంట పండినట్టే...!

Saneswara : సాధారణ స్థితికి రానున్న శనీశ్వరుడు… ఈ రాశుల వారి పంట పండినట్టే…!

కన్యారాశి : శనీశ్వరుని అనుగ్రహం వలన కన్య రాశి జాతకులకు అదృష్టం పట్టబోతుంది. కన్య రాశి వారు వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయం. దీని వలన భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు వారు చేసే నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. కన్యరాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలు నుండి బయటపడడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Also read

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి