Zodiac Signs : కొత్త సంవత్సరం రానే వచ్చింది. రాశి చక్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు నాలుగో తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో సూర్య బుధ కలయిక ఏర్పడి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక ఈ బుధాదిత్య రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దీంతో 2025 ఏడాది ప్రారంభంలోనే కొన్ని రాశుల వారు కెరియర్ పరంగా దూసుకెళ్తారు. అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార వర్గాలకు చెందిన వారు విజయాలు అందుకుంటారు. మరి బుధాదిత్య రాజయోగంతో ఏ రాశులు వారు ఎలాంటి ప్రయోజనాలు పొందునున్నారు.ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
బుధాదిత్య రాజయోగంతో ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.అమ్మమ్మ తరపు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి. ఆలోచనతో వ్యవహరించడం వలన విజయాలను అందుకుంటారు.
మీన రాశి : బుదాదిత్య రాజయోగంతో ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితుల మద్దతుతో విజయాలు సాధిస్తారు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మేషరాశి : బుధాదిత్య రాజయోగంతో మేష రాశి వారు కెరియర్ పరంగా దూసుకెళ్తారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. విద్యారంగంలో రాణిస్తారు. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
మిధున రాశి : బుధాదిత్య రాజయోగంతో ఈ రాశి వారు ఉన్నతంగా ఎదుగుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. దాంపత్య జీవితం మెరుగుపడుతుంది.
Telangana High Court : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా Telangana తెలంగాణ రాష్ట్రంలోని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే…
Sreeleela అందాల భామ శ్రీలీల ఎక్కడ కనిపించినా సరే అదో రకమైన మెరుపులు వస్తుంటాయి. తన సినిమాల్లో అదిరిపోయే డ్యాన్స్…
Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు…
Hyderabad Water Supply : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు Hyderabad Water…
Ashika Ranganath : కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ…
Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో Anchor Sreemukhi శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో…
SS Rajamouli : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ట్రైలర్ రిలీజ్…
This website uses cookies.