Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 22, 2024, 8:00 am
  •  Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం... ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!

Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ ఉంటుంది. అయితే సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ ముందుకు కదులుతూ ఉంటాడు. అంతేకాక సూర్యుడి నక్షత్ర మార్పు వలన కూడా కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సూర్యుడు శని నక్షత్రమైన అనురాధ నక్షత్రం లోకి ఈ నెల నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ప్రవేశించనున్నాడు. అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం... ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం...!

Zodiac Signs : అనురాధ నక్షత్రంలోకి సూర్యుని సంచారం… ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs మేష రాశి

అనురాధ నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా మేష రాశి వారికి అదృష్టం పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు. డబ్బు దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బలపడతారు.

Zodiac Signs మిధున రాశి

సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా మిధున రాశి వారి జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలను విస్తరింప చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

Zodiac Signs కన్యారాశి

సూర్యుడి నక్షత్ర సంచారంతో కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం మరియు విశ్వాసంతో వ్యవహరించడం వలన అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. ఈ సమయంలో వీరికి కుటుంబం మద్దతు లభిస్తుంది. పెట్టుబడులలో మంచి రాబడిని సాధిస్తారు.

ధనస్సు రాశి : అనురాధ నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా ధనస్సు రాశి వారికి అదృష్టం పడుతుంది. ఈ సమయంలో వీరికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులు లభిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. అనేక ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.

మీన రాశి : సూర్యుని నక్షత్ర సంచారంతో మీన రాశి వారు ఆర్థికంగా పురోగతి చెందుతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp