Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ ఉంటుంది. అయితే సూర్యుడు ప్రతినెల తన రాశిని మార్చుకుంటూ ముందుకు కదులుతూ ఉంటాడు. అంతేకాక సూర్యుడి నక్షత్ర మార్పు వలన కూడా కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సూర్యుడు శని నక్షత్రమైన అనురాధ నక్షత్రం లోకి ఈ నెల నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ప్రవేశించనున్నాడు. అనురాధ నక్షత్రంలో సూర్య సంచారం డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అనురాధ నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా మేష రాశి వారికి అదృష్టం పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు. డబ్బు దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బలపడతారు.
సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా మిధున రాశి వారి జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలను విస్తరింప చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
సూర్యుడి నక్షత్ర సంచారంతో కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం మరియు విశ్వాసంతో వ్యవహరించడం వలన అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. ఈ సమయంలో వీరికి కుటుంబం మద్దతు లభిస్తుంది. పెట్టుబడులలో మంచి రాబడిని సాధిస్తారు.
ధనస్సు రాశి : అనురాధ నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా ధనస్సు రాశి వారికి అదృష్టం పడుతుంది. ఈ సమయంలో వీరికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులు లభిస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. అనేక ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.
మీన రాశి : సూర్యుని నక్షత్ర సంచారంతో మీన రాశి వారు ఆర్థికంగా పురోగతి చెందుతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.