
Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా... అయితే ఈ డ్రింక్ ను తాగండి...??
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో చాలామంది జలుబు కారణం చేత ఛాతి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఛాతి అనేది ఒక్కసారిగా చల్లగా మారి ఊపిరి ఆడకుండా అవుతుంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. అలాగే శ్వాస ఆడక పోవడం వలన ముక్కు కారటం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కానీ డబ్బు ఖర్చు లేకుండా ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికోసం మీకు ముందుగా కావాల్సిందల్లా ఇంట్లో వాపు మరియు బెల్లం. ఈ రెండిటితో చేసిన పానీయం తాగడం వలన ఈ సమస్య నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ బెల్లం నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
Cough And Cold : సీజన్ మారినప్పుడల్లా వచ్చే జలుబు మరియు దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ డ్రింక్ ను తాగండి…??
వాము మరియు బెల్లం ఈ రెండు కూడా శరీరాన్ని ఎంతో వెచ్చగా ఉంచుతాయి. కావున ఈ డ్రింక్ ను తీసుకోవడం వలన శరీరం అనేది ఎంతో వెచ్చగా ఉంటుంది. అలాగే సీజర్ మారే టైంలో ఈ పానీయం తీసుకోవడం వల్ల జలుబు భయం అస్సలు ఉండదు. అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వలన రుతుక్రమంలో వచ్చే సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇది అధిక రక్తస్రావం మరియు గర్భాశయ సంకోచాల వలన వచ్చే నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది…
తరచుగా జలుబు వలన నడుము వెనుక భాగంలో నొప్పి అనేది వస్తుంది. దీనికి వాము మరియు బెల్లంతో చేసిన పానీయం బెస్ట్ మెడిసిన్ గా పని చేస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ రిఫ్రేస్ డ్రింక్ ను తీసుకుంటే అతి కొద్ది రోజుల్లోనే మీరు మార్పును గమనించవచ్చు. Detox water to get rid of cough and cold
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
This website uses cookies.