Zodiac Signs : ఈ రాశుల వారికి ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు… అయితే వీరికి అఖండ ధన యోగం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఈ రాశుల వారికి ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు… అయితే వీరికి అఖండ ధన యోగం…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఈ రాశుల వారికి ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు... అయితే వీరికి అఖండ ధన యోగం...!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి స్థాన మార్పిడి ఉంటుంది. ఇలాంటి స్థల మార్పిడి క్రమంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో సంచరిస్తున్న చంద్రుడు ఈనెల 14వ తేదీ అదే రాశిలోకి రానున్న బృహస్పతి తో కలుస్తాడు. వీరిద్దరి కలయిక వల్ల గజకేసరి యోగం పట్టబోతుంది. అప్పటికే బుధుడు, సూర్యుని కలయికల వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇలాంటి రెండు యోగాలు ఒకేసారి ఏర్పడడం అనేది చాలా అరుదుగా జరిగే ఒక విషయం. ఇలా జరగటం వలన కొన్ని రాశుల వరకు మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Zodiac Signs ఈ రాశుల వారికి ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు అయితే వీరికి అఖండ ధన యోగం

Zodiac Signs : ఈ రాశుల వారికి ఈనెల 14 నుంచి రెండు రాజయోగాలు… అయితే వీరికి అఖండ ధన యోగం…!

Zodiac Signs కర్కాటక రాశి

కర్కాట రాశి వారికి వృత్తి వ్యాపారం అంటి వాటిల్లో రాజయోగం అధికంగా ఉంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాల్లో మీదే ఫై చేయి ఉంటుంది. ఆదాయ రాబడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు బాగా డిమాండ్ ఉంటుంది.

వృషభ రాశి : ఎవరు వృషభ రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. జీతంతో పాటు పదోన్నతి కూడా వస్తుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లావాదేవీలను అర్జిస్తారు. కొత్త కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే యోజన చేస్తారు. సుఖశాంతులు విందులు, వినోదాలు, శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలనుంచి మంచి శుభవార్తను అందుకుంటారు. గొడవలు ఉన్నప్పటికీ భార్యాభర్తలు ఎప్పుడు సర్దుకుపోతుంటారు. తర్వాతే ఇవి తీవ్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది.

వృచ్చిక రాశి : మీకు అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల్లో,వ్యాపారా లోమీ ప్రాబల్యం పెరుగుతుంది.మీరు అంచనా వేసి దానికంటే ఎక్కువ లాభాలను పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

సింహరాశి : ఉద్యోగంలో స్థిరపడతారు. మంచి రోజులు రాబోతున్నాయి. వ్యాపారాలు భారీగా వృద్ధి సాధిస్తారు. కోటి విహారాలు తీర్పు అనుకూలంగా వస్తుంది. గృహయోగం, వాహనియోగం పొందే అవకాశం ఉంటుంది.

కుంభరాశి : పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, అలాగే విదేశీ వ్యవహారాల్లో కూడా లాభం ఉంటుంది. ఈ కుంభ రాశి వారికి వివాహం మాత్రం విదేశాలకు చెందిన వ్యక్తితో జరుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఉన్న రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. వీరికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన సంతోషం ఉంటుంది.

మకర రాశి : ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబంలో సంతోషంగా గడుపుతుంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం పెరుగుతుంది. అతితో పాటు ఉద్యోగాల్లో కూడా సమర్థతకు తగ్గట్టుగా రాణిస్తారు. రెండు రాజయోగాలు వీరికి మంచి లాభాలను కలగజేస్తాయి. మీరు ఆర్థికంగా స్థిరపడతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది