Gomata Pooja : గోమాతలు సంస్థ దేవతలు కొలువై ఉంటారు అటువంటి గోమాతను పూజిస్తే సర్వపాపాలు కూడా పోతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది పురాణాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ గోమాత స్త్రీలకు ఒక శాపం అనేది ఇవ్వడం జరిగింది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.. స్త్రీలకు వారికి పుట్టిన పిల్లలు తొమిది నెలల వరకు నడవకుండా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే నడుస్తున్నారు. కానీ జంతువులు పిల్లల కన్న వెంటనే 9 నెలల వరకు నడిచేది కావు. అవి తొమ్మిది నెలల తర్వాత నడిచేది కానీ మనుషులకు పుట్టిన పిల్లలు మాత్రం అప్పటికప్పుడు నడిచేవారు. అని నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే పిల్లలకి తొమ్మిదో నెల వచ్చిన తర్వాత మాత్రమే నడుస్తున్నారు.
అందుకు గల కారణం గోమాత ఇచ్చిన శాపమే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గోమాత నోట్లో లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమన జేష్ట దేవి ఇక ఆగ్రహించిన గోమాత ఇలా కొంతకాలం క్రిందట ఒక అమ్మాయి చేసిన పని వలన ఈ గోమాత ఇలా అంటుంది. చూడు నువ్వు నాకు సహాయం చేయట్లేదు కనుక నా పసిబిడ్డపై జాలి కూడా చూపించడం లేదు కనుక ఇకపై నా సాపాలు నువ్వు తీసుకో. నువ్వే కాదు నీకు పుట్టిన సంతానం కూడా తొమ్మిది నెలల తర్వాత మాత్రమే భూమిపై నడుస్తారు. జంతువులకు జన్మించిన జంతువులన్నీ అప్పటికప్పుడే లెగిసి నడుస్తాయి. ఇదే నా శాపం అని గోమాత అంటుంది.
నన్ను క్షమించు గోమాత నావల్ల సమస్త శ్రీ జాతికి కూడా ఈ శాపమా.. ఆ అమ్మాయి బాధపడుతుంది. అప్పుడు గోమాత అంటుంది కాపాడుకోలేరు అది ఆ విషయాన్ని మీరు ముందే గ్రహించేలా మీకు నేను వరాన్ని ఇస్తాను అని అంటుంది. ఆ నమ్మకాన్ని వాళ్లు కాపాడుకోలేకపోతున్నారు అని మనం ముందే గ్రహించడం. గోమాత ప్రసాదిస్తుంది. ఈ శాపం ఇప్పటివరకు నడుస్తూనే ఉంటుంది. ఇకపై భూమి ఎంత కాలం ఉంటుందో అంతకాలం కూడా ఈ శాపం ఉంటుంది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు. కనుక ఆరోజు అమ్మాయి గనుక గోమాతకు సహాయం చేసినట్లయితే ఈరోజు స్త్రీలకి ఇన్ని బాధలు ఉండేవి కావు.. ఇదే శ్రీ జాతికి గోమాత ఇచ్చినటువంటి శాపం .
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.