Idols : ప్రస్తుతం పండగల టైం రానే వచ్చేసింది. ఈ టైంలో భగవంతుడిని మరియు అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాము. ఈ తరుణంలో ఇత్తడి విగ్రహాలను ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాము. అయితే ఆ విగ్రహాలకు అభిషేకాలు మరియు అర్చనలు కూడా చేస్తూ ఉంటాము. దీనితో ఆ విగ్రహాల వస్తువులకు కాస్త రంగు తగ్గి నల్లగా మారిపోతూ ఉంటాయి. అలాగే ఈ విగ్రహాల వస్తువులను మళ్ళీ కొత్తవాటిలా మెరిసేలా చేయాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. ఈ చిట్కాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అంతేకాక సులువుగా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే వీటిని క్లీన్ చేసేందుకు అధిక టైం కూడా పట్టదు. మరి ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే మనం ముందుగా విగ్రహాలను డిష్ వాషర్ సబ్బు లేక లిక్విడ్ తో శుభ్రం చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా గోధుమపిండి మరియు అరటి స్పూను ఉప్పు మరియు వైట్ వెనిగర్ ను కలుపుకొని పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని విగ్రహాల వస్తువులపై రుద్ధి క్లీన్ చేయాలి. ఇలా చేయడం వలన అవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ చిట్కా కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే నిమ్మ రసం లో కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకొని ఈ పేస్టును స్క్రబ్ తో విగ్రహాలకు అప్లై చేసి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల విగ్రహాలు కొత్త వాటిలా మెరిసిపోతాయి. అలాగే మంచి సువాసన కూడా వస్తాయి.
అలాగే ఇత్తడి మరీ రాగి వస్తువులను కూడా క్లీన్ చేయటంలో చింతపండు ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది అయితే ఈ చింతపండు గుజ్జు తీసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు మరియు బేకింగ్ సోడా కలుపుకోవాలి ఈ మిశ్రమం మరియు వస్తువులను శుభ్రం చేస్తే అవి తెల్లగా మెరిసిపోతాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.