
This is exactly what will happen to Pisces from August 16 to 31
Meena Rasi : మీనా రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు జరగబోయేది ఇదే.. ఆగస్టు 16 నుంచి మరి ముఖ్యంగా సంబంధించి పీజీ లాంటి ఊహించినటువంటి మార్పులకు పరిస్థితి నుండి కొన్ని రకాల ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య తర్వాత ఉద్యోగస్తులు కాస్త తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బాధలు తగ్గించుకోవడం కోసమే మీరు మీ యొక్క ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో వ్యవహరించడం సమయపాలన పాటించడం చెప్పినటువంటి పనిని జాగ్రత్తగా సమయానికి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఉద్యోగస్తులకు ఏమి కాదు. కానీ వాటికి విరుద్ధంగా బద్ధకంగా వ్యవహరించిన కోపంగా వ్యవహరించిన ఆవేశంక నిర్ణయాలు తీసుకున్న అది మిమ్మల్ని చాలా చాలా నష్టాలకు దారితీస్తుంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు కచ్చితంగా అమావాస్య తర్వాత అన్ని విధాలు అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వేరువేరు రూపాల్లో దూర ప్రయాణాలు చేయాలనుకునేటటువంటి వ్యక్తులందరికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఎవరైతే మీనరాశి చెందినటువంటి వ్యక్తులు ఉంటుంటారో తమ యజమానితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చూడటానికి చాలా చాలా చిన్న సమస్య ఉంటుంది. కానీ అవగాహన లోపం వలన తొందరపడి మాట్లాడటం వలన ఆ సమస్య పెద్దదిగా అవుతుంది. ఇల్లు మారేటటువంటి స్థితికి దారితీస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ అమావాస్య తర్వాత కొన్ని రకాల విశేషమైనటువంటి గృహ నిర్మాణాలే కార్యక్రమాలు కూడా చేపట్టేటటువంటి అవకాశాలు ప్రయాణాలు కూడా మీకు అవసరమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. వివిధ రకాల ప్రయాణాలు పూర్తి చేస్తుంటారు. కొన్ని సౌకర్యాల ఇబ్బందులు కొన్ని మానివేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి సందర్భంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండండి.
This is exactly what will happen to Pisces from August 16 to 31
కుటుంబ సభ్యులతో కలిసి మాటామంది కలిపేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. బాధలను కష్టాలను పంచుకుంటూ అర్థం చేసుకుంటూ జీవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనవసరమైనటువంటి వ్యర్ధపు ఆలోచనలు సమావేశాలు కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేస్తుంటే గౌరవాన్ని పోగొట్టుకుంటే అటువంటి వాటిని వెంటనే వదిలి వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీనరాశి వాళ్లు నిరంతరం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడం, తులసీదాలను సేకరించి విష్ణుమూర్తికి సమర్పణ చేయటం అనేది చాలా చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవటం వలన మీ గృహంలో శాంతి ఏర్పడుతుంది. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ జీవన పరిస్థితులు కూడా ఇబ్బందుల నుండి బయటపడి మంచి స్థితికి చేరుకునే అవకాశాలు ఉంటాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.