Ashada Amavasya : జూన్ 18 ఆదివారం ఆషాడ అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి వలన అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం రాబోతున్నటువంటి జూన్ 18వ తేదీన ఆదివారంతో కూడిన ఆషాడ అమావాస్యండి. ఈరోజు నుంచి కూడా కుంభ రాశి వారి జీవితంలో కీలక మార్పులు చేసుకోబోతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్య అలాగే పౌర్ణమితిలకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ఆషాడ అమావాస్య నుంచి కూడా కుంభ రాశి వారు జీవితంలో కీలక మార్పు చేసుకోబోతున్నాయి. ఈ ఆషాడ అమావాస్య నుంచి కుంభ రాశి వారికి వచ్చేటటువంటి మార్పులు ఏంటి అనే విషయాలు అంతకన్న చాలా మంచి ఫలితాలు తెలుసుకోవచ్చు.
అమావాస్య నుంచి కూడా ఒక వ్యక్తి యొక్క పరిచయం కారణంగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ వ్యక్తి వారి జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి వారి జీవిత భాగస్వామి కావచ్చు వారి యొక్క స్నేహితుడు కావచ్చు ఎవరైనా సరే వీరి యొక్క జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి కారణంగా ఈ కుంభ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అనేది ఈ అమావాస్య నుంచి కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కలలోకి అంటున్న ప్రతి ఒక్క కోరికని కూడా ఈ సమయంలో నెరవేర్చుకోపోతున్నారు అలాగే గ్రహాలు మార్పులు అనుకూలించడం ద్వారా వీరికి ఉండబోతుంది.
వీరి జీవితంలో ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా ఈ అమావాస్య రోజున వెలిగించడం అనేది వీ రికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ జూన్ 18వ తేదీన ఆదివారం రోజున ఆషాడ అమావాస్య రోజున అష్టమూలుక తైలంతో దీపాన్ని వెలిగించుకోండి. సకల శుభ ఫలితాలు అనేది గోచరిస్తాయి. ఎటువంటి దిష్టి దోషాలు రాకుండా ఉంటాయి అలాగే మీరు ఏ పని చేస్తున్నారు హనుమాన్ చాలీసా ను పాటించండి జరుగుతాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.