Home » Devotional » This Zodiac Signs Are Very Lucky Because Of Laxmi Narayana Yoga
Devotional

Laxmi Narayana Yogam : లక్ష్మినారాయణ యోగం కారణంగా ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 22, 2024, 9:00 pm
Advertisement

Laxmi Narayana Yogam : గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయి. అయితే ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా మరికొన్ని రాశుల వారికి నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ యోగాలు ఏర్పడడం వలన ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రతి మనిషి జీవితాలను లక్ష్మీనారాయణ యోగం, త్రికోణ యోగం, పారిజాత యోగం, గజకేసరి యోగం వంటివి మారుస్తాయి. అయితే బుద్ధుడికి విష్ణుమూర్తి, శుక్రుడికి లక్ష్మీదేవి అధిష్టాన దేవతలు. ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఈనెల 22వ తేదీ న బుధుడు శుక్రుడు కలయిక వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారి జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Laxmi Narayana Yogam మిధున రాశి…

లక్ష్మీనారాయణ యోగం కారణంగా మిధున రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఎలాంటి పనులు మొదలుపెట్టిన వాటిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు.

Laxmi Narayana Yogam మకర రాశి…

లక్ష్మీనారాయణ యోగం కారణంగా మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. న్యాయపరమైనటువంటి పనులలో విజయం సాధిస్తారు. తల్లి వైపు బంధువుల నుంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇక ఈ సమయంలో వీరికి ఐశ్వర్యం అధిక ధన లాభం కలుగుతుంది. అన్ని రంగాల్లో బాగా కలిసి వస్తుంది.

Advertisement

కుంభరాశి…

లక్ష్మీనారాయణ యోగం కారణంగా కుంభ రాశి వారికి ధన ప్రవాహం కలుగుతుందని చెప్పవచ్చు. వ్యాపారాలలో అధిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Advertisement

తులారాశి…

Laxmi Narayana Yogam : లక్ష్మినారాయణ యోగం కారణంగా ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

బుధుడు మరియు శుక్రుడు కలయిక వలన తులా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు రాణిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి