Home » Devotional » This Zodiac Signs Are Very Lucky Saturn Enters To Purvabhadra Nakshatra
Devotional

Zodiac Signs : కుంభరాశిలో శని సంచారం… 45 రోజులపాటు ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 22, 2024, 2:00 pm
Advertisement

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడి సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చేసిన కర్మల ఫలితాలను ప్రసాదించే శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలోని తిరోగమన దశలో ఉన్నాడు. ఇక ఈ నెల 18వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశించనున్నాడు. అనంతరం అక్టోబరు 3వ తేదీ వరకు అక్కడే సంచరించనున్నాడు. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం గురువుది. ఇందులోకి శని రావడం వలన కొన్ని రాశులకు మంచి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. వీరికి అదృష్టం చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs : వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. అలాగే రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ సమయంలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సంపదల విషయంలో కొన్ని మార్పులు వస్తాయి. అలాగే మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. ఇక వ్యాపారుల విషయనికి వస్తే ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు.

Zodiac Signs కుంభ రాశి

కుంభ రాశి వారు పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే వీరికి సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శని దేవుడు అనుగ్రహం వల్ల అదృష్టం పట్టబోతుంది. వ్యాపారంలో ఏర్పడిన సమస్యలను ఈ సమయంలో పరిష్కరించుకుంటారు.

Advertisement

కన్యారాశి

Zodiac Signs : కుంభరాశిలో శని సంచారం… 45 రోజులపాటు ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Advertisement

ఈ సమయంలో కన్యా రాశి వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. ఏ పని చేసిన అందులో విజయాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో బంధాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో చేసే పనులను గురించి చర్చించుకుంటే విజయాలను సులభంగా పొందుతారు. అలాగే వీరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఉద్యోగుల విషయానికొస్తే దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో ఊహించని విజయాలను పొందుతారు. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి