
Three good news for Sagittarius from 12 pm today
Sagittarius : మరికొన్ని గంటల తర్వాత నుంచి ధనస్సు రాశి వారి ఆర్థిక విషయాలు ఆరోగ్యం, కెరియర్, విద్య దాంపత్యం వ్యాపారం ఇలాంటి విషయాల్లో కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఏంటో ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం.. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరంగా చేయడానికి ముందుంటారు.. ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. తమ విషయాల గురించి ఎదుటి వాళ్ళకి అసలు తెలియజేయరు.. ఎంతో క్లోజ్ గా ఉండే వాళ్ళకి మాత్రమే అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు.
ముఖ్యంగా తమ విషయాలలో నిర్ణయాలలో ఎదుట వాళ్ళ జోక్యాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్యల మీద వీళ్ళకి స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు. మీరు ఈ మాటను ధిక్కరిస్తే మాత్రం జీవితకాలం శత్రువులు గానే చూస్తారు. ఆత్మీయ బంధు వర్గం కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. దాని వల్ల మాత్రం కొంత ఇబ్బందికి గురవుతారు. సిద్ధాంతాల కారణంగా కొంతకాలం తమ అనుకున్న వారికి దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. మరికొన్ని గంటల్లో ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కుటుంబ పరంగా కూడా మీరు సంబంధ బాంధవ్యాల్లో మెరుగు చూస్తారు. అంటే మీ జీవిత భాగస్వామి నుంచి మీరు మంచి మద్దతు పొందుతారు.. మీ భాగస్వామి వాళ్ళ అమ్మానాన్నల దగ్గర నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ వస్తుంది.
Three good news for Sagittarius from 12 pm today
మీరు వివాహం, ప్రసవం కోసం వేచి చూస్తున్నా కూడా ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను ఎదురు చూస్తారు. ముఖ్యంగా కుటుంబ వేడుకలు కూడా ఈ సమయంలో ఆస్వాదించడం జరుగుతుంది. మీరు మీ పాత స్నేహితులను మళ్ళీ కలుసుకుంటారు. వారితో మీ సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్న ఈ సమయం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సమయంలో చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉండవు కానీ మీరు సీజనల్ పరంగా వచ్చే వ్యాధుల నుంచి మాత్రం దూరంగా ఉండాలి. దీంతోపాటుగా మీరు ఏదైనా దీర్ఘకాలంగా బాధించే వ్యాధులు అంటే షుగర్ గాని బీపీ గాని ఇలాంటి విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మీరు వ్యాపార విషయం వచ్చేసరికి ఇది చాలా సరైన సమయం మీరు అమ్మకాలు సంపాదనలో మెరుగుదలను చూస్తారు.
మీరు పెట్టుబడి నుంచి రావడం పొందుతారు. ఈ నెల ముఖ్యంగా మీ భాగస్వాములు మీకు చాలా వరకు సహాయపడతారు.. ఇక ధనస్సు రాశి వారు శనివారం నాడు ఈ ఐదు వస్తువులను దానం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు ఇనుమును దేవాలయాలలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఆలయ పురోహితులకు దానం చేస్తే చాలా మంచిది. పెరుగు, కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమవారం గానీ శుక్రవారంలో గాని చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.