Horoscope : అగ‌స్టు 20 – 2021 రాశిఫ‌లాలు.. ఈ రాశివారు శ్రీవరలక్ష్మీ దేవి ఆరాధన వల్ల మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది

horoscope మేష రాశి : ఈరోజు ఆనందంగా, ఉషారుగా ఉంటారు. పనులను విజయవంతంగా చేస్తారు. అనుకోని ఖర్చులు రావచ్చు. దీనివల్ల మీకు కొంత ప్రశాంతత లోపిస్తుంది. బందువులను కలిసే అవకాశం ఉంది. మీ కింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయక పోవడంతో మీరు బాగా అప్ సెట్ అవుతారు. గతంలొ పోయిన మీ పాతవస్తువులు మీకు దొరుకు తాయి. వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. పరిహారాలుః మీ ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల, వృద్ది కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.  వృషభరాశి : ఈరోజు పెద్దల సలహాలు పాటించండి. దీనివల్ల మీరు ఈరోజు సమస్యల నుంచి బయటపడుతారు. అనవసరంగా చేసిన ఖర్చుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. ఆఫీస్‌లో మీరు బాగా కష్టపడాల్సిన సమయం. కష్టపడి పని చెయ్యడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. జీవితభాగస్వామితో ఆనందంగా ఉండటానికి పెద్దల సహకారం లభిస్తుంది.పరిహారాలుః ఆదాయంలో పెరుగుదల కొరకు శ్రీవరలక్ష్మీ దేవిని ఆరాధించండి.

today horoscope in telugu

horoscope మిథునరాశి : ఈరోజు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానం, యోగా ఆధ్యాత్మికత వల్ల శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు పొదువు చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. విందులకు వినోదాలకు హాజరవుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ఆనందంగా గడుపుతారు. పరిహారాలుః మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం అష్టలక్ష్మీ ధాన్యం, పూజ చేయండి. horoscope కర్కాటక రాశి : ఈరోజు అనవసర విషయాలతో మానసిక చికాకులు రావచ్చు. ఈరోజు ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోను పెడతారో వారికి నష్టం రావచ్చు జాగ్రత్త. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈ రోజు మీరు హాజరు కాబోయే పంక్షన్లలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన రోజు. పరిహారాలుః గోసేవ, శ్రీలక్ష్మీ దేవి ఆరాధన వల్ల మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

today horoscope in telugu

horoscope సింహరాశి : ఈరోజు మీ ఆరోగ్యం జాగ్రత్త. పెండింగ్‌ విషయాలు అంతే ఉంటాయి. ముందుకు సాగవు. మీ కుటుంబంతో పాల్గొనే కార్యక్రమంతో ఆనందంగా గడుపుతారు. విజయం మీకు చేరువులో ఉంటుంది. విందులకు, వినోదాలకు హాజరవుతారు. ధనాన్ని పొదుపు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు లాభాలను కలిగిస్తాయి. మిత్రుల సహకారంతో ముందుకు పోతారు. భాగస్వామితో సంతోషం, సహకారం లభిస్తుంది. పరిహారాలు: ఇష్టదేవతారధన చేయండి. horoscope కన్యారాశి : ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అదనపు ధనాన్ని సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. మీ సంతోషాన్ని తల్లిదండ్రులతో పంచుకుంటారు. ఆఫీస్‌లో మీకు సంతోషం కలిగే వార్తలు వింటారు. మీ సృజనాత్మక ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు బాగా కలసి వచ్చే రోజు. జీవిత భాగస్వామితో చాలా అద్భుతంగా గడిచిపోయే రోజు.పరిహారాలుః ఆరోగ్యం కోసం శ్రీశివాభిషేకం చేసుకోండి లేదా చేయించండి.

Daily horoscope in telugu

horoscope తులారాశి : ఈరోజు ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే సూచన ఉంది. వ్యాపారాలలో అలసత్వం వల్ల నష్టాలు. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. విందులకు వినోదాలకు హాజరు అవుతారు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఇబ్బంది పడుతారు. జీవితభాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.పరిహారాలుః శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. horoscope వృశ్చికరాశి : ఈరోజు గత పెట్టుబడుల వల్ల లాభాలు వస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ కలసి వస్తుంది. ఆర్థిక పరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, భాగస్వాముల నుంచి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు సంతోషమైన వార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. పరిహారాలుః శ్రీలక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి. horoscope ధనస్సు రాశి : ఈరజు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. రాశుల చలనాల రీత్యా ధనలాభ సూచనలు ఉన్నాయి. పెండింగ్‌ పనులు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఆనవసర విషయాలకు దూరంగా ఉండండి. వివాదాలకు పోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో సాఫీగా గడిచిపోతుంటాయి. బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. పరిహారాలుః పెసరతో చేసిన పదార్థాలను పేదలకు పంచండి.

Daily horoscope in telugu

మకరరాశి : పొదుపు చేయాల్సిన రోజు. ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. ఇంట్లో ఆనందంగా గడుపడానికి మూడో వ్యక్తి మాటలు వినకండి. విద్యార్థులు శ్రమించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు. ఆఫీస్‌లో తోటివారితో ఇబ్బందులు రావచ్చు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు తొందరపాటు ఈరోజు అసలు పనికిరాదు. పరిహారాలుః సాయంత్రం వేళ శ్రీ లక్ష్మీ దేవిని ఆరాధించండి. horoscope కుంభరాశి : ఈరోజు మీ విల్పవర్తో ముందుకుపోతారు. దీనివల్ల విజయాలను సొంతం చేసుకుంటారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. మీరు ఈరోజు సంయమనాన్ని పోగొట్టుకోకుండా వ్యవహరించాలి. ఆర్థిక అభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు. విద్యార్థులకు మంచి రోజు. సంతానం వల్ల సంతోషం. కుటుంబంలో పంక్షన్లకు అవకాశం. విందులకు హాజరవుతారు. దేవాలయ దర్శనం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ జీవితంలో శుభ పరిణామాలు. పరిహారాలుః శ్రీ లక్ష్మీ దేవిని పసుపు, కుంకుమ, గులాబీలతో ఆరాధన చేయండి.

today horoscope in telugu

horoscope మీనరాశి : ఈరోజు బిజీగా గడుపుతారు. మిత్రుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. పోయే అవకాశం ఉంది. దూరపు బంధువులను కలిసే అవకాశం. విద్యార్థులకు బాగా కష్టపడల్సిన రోజు. వ్యాపారులకు మంచి రోజు. ఉద్యోగస్తులు మీ పనిని శ్రద్ధతో చేయాల్సిన సమయం. సమాజ సేవ చేస్తారు. జీవిత భాగస్వామితో కొత్త ఆలోచనలు పంచుకుంటారు.
పరిహారాలుః శ్రీ విష్ణు, లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago