Varalakshmi Vratam Recipes : శ్రావణ మాసం లో శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి దేవి వ్రతం యొక్క విష్ఠత అంతా ఇంతా కాదు . ఈ వ్రతమును ఆచరించడం వలన సకల సంపదలు , సౌభాగ్యం కలుగును . సీరి మహలక్ష్మి దేవి సిరి సంపదలను బోగబాగ్యాలను ఇస్తుంది . భక్తి శ్రద్ధలతో వ్రతమును ఆచరించి మనసులో ఉన్న కోరికలను నేరవ్వేర్చమని కోరితే వేంటనే కోరిన వరాలను ఇస్తుంది ఆ వరమహలక్ష్మి దేవి . ఈ వ్రతములో పండ్లు ,పలహరాలు , కోన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేసి సమర్పిస్తారు . 9 లేదా 11 రకాల ( వారి ఓపికను బట్టి ) పిండి వంటలను తయారు చేసి లక్ష్మి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు .
అమ్మవారికి బేల్లంతో చేసిన పరవన్నం (పాయసం ) అంటే చాలా ఇష్టం . అలాగే నానబేట్టిన శనగలు మరియు పులిహోర వంటివి నైవేద్యంగా పెడతాము . అయితే ఏప్పుడు వండే వంటలతో పాటు ఈసారి సరికోత్త వంటకంను తయారు చేసి వరలక్ష్మి దేవికి నైవేద్యంముగా పెట్టండి . అమ్మవారి కృపా కటాక్ష్యాలు మీ కుటుంబపై తప్పక కలుగుతుంది . ఈ వంటకంను కోత్త బీయ్యంతో పులగమును వండి చూడండి ,చూడగానే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది . మనకే తినాలని పిస్తే మరి ఆ అమ్మవారికి పేడితే ఆ మహ లక్ష్మికి ఇంకేత తినాలనిపిస్తుంది . ఇలాకోత్త బీయ్యంతో పులగుమును వండి వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పేడితే మన ఇంట్లోకి ఆ అమ్మవారు వచ్చి తీరూతుంది . ఖచ్చితంగా మన ఇంట్లో శిష్ఠ వేస్తుంది .వరలక్ష్మి వ్రతమునాడు పులగమును చేసి అమ్మవారికి నైవేద్యముగా సమర్పించండి.సఖల సుభములు కలుగును . మరి ఈ సరికోత్త వంటకంను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ….
కోత్త బీయ్యం : ఒక కప్పు,
పెసర పప్పు : అర కప్పు ,
నెయ్యి , కర్వేపాకు , మిరియాలు ,జీలకర్ర , ఉప్పు రుచికి సరిపడా , జీడి పప్పు , బాదం పప్పు .
బీయ్యం, పెసర పప్పును కలిపి అర గంటసేపు నానబేట్టుకోవాలి . పోయి మీద మందమైన అడుగు గల గిన్నెను పెట్టి , అందులో కోద్దిగా నెయ్యిని వేయాలి . నెయ్యి వేడైన తరువాత మిరియాలు,జీలకర్ర, కర్వేపాకు, వేసి వేగనివ్వాలి ,ఆ తరువాత ఆ పోపులో ఒక కప్పు బీయ్యంకు మూడు కప్పుల నీరును పోసి బాగా మరిగించాలి . ఆ మరిగిన నీటిలో ముందుగా నానబెట్టుకున్న బీయ్యంను వేసి కలయబేట్టి బాగా ఉడికించుకోవాలి . ఈ అన్నం మేత్తగా ఉడికించిన తర్వాత మరకోంత నెయ్యిని వేసుకోని , నేతిలో వేయించిన జీడిపప్పును , బాదంను వేసి పోయి మీద నుండి దింప్పేసుకోవాలి .అంతే చాలా సులబమైన , ఏంతో రచి అయిన, కోత్త బీయ్యం పులగం రెడీ . ఈ విధంగా వరలక్ష్మి దేవి అమ్మవారికి కోత్త బీయ్యం పులగంను నైవేద్యంగా పెట్టి , మి కోరికలను ఆ అమ్మవారికి చేప్పుకోండి , వెంటనే మీ కోరికలు సిద్ధి స్థాయి .
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.