Dhanasu Rasi 2023 : రేపే చైత్ర పౌర్ణమి ధనస్సు రాశి వారు ఈ ఒక్క పరిహారాన్ని పాటిస్తే అపర కుబేరులు కావచ్చు .. వీడియో
Dhanasu Rasi 2023 : ధనుస్సు రాశి వారు ఈ ఒక్క పరిహారాన్ని పాటిస్తే జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. గ్రహాల్లో మార్పులు అనుకూలంగా లేకపోవడం, శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం, రాహుకేతువుల ప్రభావంతో అష్ట కష్టాలు పడటం ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా జీవితంలో నుంచి తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారు ఈ పరిహారాన్ని పాటించడం కోసం సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. స్నానమాచరించి సూర్య నమస్కారాలు చేసి ఆ తర్వాత మీ యొక్క దినచర్యను ప్రారంభించాలి. తలస్నానమాచరించి భగవంతుని పూజ కోసం సర్వం సిద్ధం చేసుకోవాలి.
Tomorrow Chaitra Full Moon Dhanasu Rasi 2023 can be extra lucky if they follow this one compensation
శివ పంచాక్షరి మంత్రాన్ని విష్ణు సహస్ర మంత్రాలను పఠించాలి. భగవంతుని పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత దగ్గర్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్లి అక్కడ పేద సాధువులకు దానధర్మం చేయాలి. దేవాలయానికి వెళ్లి భగవంతుని దర్శించుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. మూగజీవాలకు గోవులకు ఆహారం సమర్పించండి. ఈ విధంగా రోజు దినచర్యను పాటించారంటే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ చైత్ర పౌర్ణమి చాలా చక్కని అవకాశం కాబట్టి తప్పనిసరిగా చేయండి.
horoscope august 2022 check your zodiac signs Scorpio
చేసే ప్రతి పనిలో విజయం అందుకుంటారు. రేపు చైత్ర పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగ పరంగా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు వారి ద్వారా మీరు సక్సెస్ను సాధిస్తారు. జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. మీ ఫ్యామిలీతో ఎన్నో సంతోషాలను పొందుతారు. ఈ విధంగా భగవంతుని అనుగ్రహంతో ధనస్సు రాశి వారి దాంపత్య జీవితంలో ఎన్నో సంతోషాలు రాబోతున్నాయి. ధనుస్సు రాశి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండబోతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు హోదా దక్కించుకోబోతున్నారు. ఆర్థికపరంగా వీరికి ఈ సమయంలో కలిసి రాబోతుంది. అపర కుబేరులు కాబోతున్నారు.
