Home » Devotional » Triveni Yoga For These Zodiac Signs Its Like They Have Harvested Their Crops From Today
Devotional

Triveni Yoga : ఈ రాశుల వారికి త్రివేణి యోగం… నేటి నుండి వీరికి పంట పండినట్లే…?

Authored By
aruna
The Telugu News | Published on: January 29, 2025, 8:00 am
Advertisement

Triveni Yoga : జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అరుదైన యోగం త్రివేణి యోగం. అయితే నేడు చంద్రుడు మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇదే సమయంలో ఈరోజు ద్వాదశరాశిలోకి పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాల ప్రభావం కనిపిస్తుంది. ఇక ఇదే సమయంలో నేడు త్రివేణి యోగం కూడా ఏర్పడుతుంది.

Advertisement

Triveni Yoga : ఈ రాశుల వారికి త్రివేణి యోగం… నేటి నుండి వీరికి పంట పండినట్లే…?

Triveni Yoga త్రివేణి యోగం ఏర్పడుట వల్ల అదృష్ట రాశులు :

జ్యోతిష్య శాస్త్రంలో నేటి గ్రహ సంచారాలు కారణంగా త్రివేణి సంగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని రాశుల వారికి కుజుడు మరియు శివుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు లభిస్తున్నాయి. అయితే మరి కొన్ని రాశిలోకి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో తెలుసుకుందాం…

Advertisement

Triveni Yoga వృషభ రాశి

త్రివేణి సంగమ యోగము వలన వృషభ రాశి వారికి అంతా శుభమే జరుగును. ఇప్పటివరకు ఉన్న జీవితంలో సమస్యలన్నీ తండ్రి సహాయముతో పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.ఈ రాశి వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. బిజినెస్ ప్రారంభించితే ఈ తెలివితేటలను విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు త్రివేణి యోగం కారణం చేత సకాలంలో పనులను పూర్తి చేసుకుంటారు. వీరి శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. మీ జీవిత భాగస్వామి ఇచ్చిన సలహాలతో పెట్టిన పెట్టుబడులకు ప్రయోజనాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది. ఈ రాశి వారు నేటి నుంచి అదృష్ట జాతకులు కానున్నారు.

Advertisement

మకర రాశి

మకర రాశి వారికి త్రివేణి యోగం చేత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మకర రాశి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. లోని వాతావరణం చాలా ఆహ్లాదంగా, సుఖంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయలో అన్ని విజయాలే అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు,కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. కాశి వారికి అంతా శుభ సమయమే.

కుంభ రాశి

కుంభ రాశి వారు త్రివేణి యోగం చేత విజయాలను సాధిస్తారు. మీ ప్రతి హద్దులు ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తలు పాటిస్తే మంచిది. కుంభ రాశి వారు ఏ పనులు చేసిన అంత విజయమే చేకూరుతుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి వివాదాలు, విభేదాలు లేకుంట ఉంటే మంచిది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి