
Varahi Amma Pooja
Varahi Amma : పూజలు, వ్రతాలు ఏమి వద్దు.. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకి ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు.. జరగనే జరగవు అన్న పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. మరి ఆ మాట ఏంటి నిద్ర లేచిన వెంటనే ఏ మాట అమ్మకు చెప్పుకోవాలి. మరి ఆ విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెబుతారు. ఈమెను సప్త మాతృకులలో ఒకరుగా అలాగే దశమహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరుపున పోరాడేందుకే కాదు. భక్తులకు అండగా భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోజనాలుగా నిలుస్తుంది. వారాహి దేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తిమవుతుందని చెప్తారు.
వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలు పాటిస్తే సకలజయాలు సిద్ధిస్తాయి. ఆ అమ్మని మనసులో తెలుసుకొని మనస్ఫూర్తిగా ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రోజంతా ఎలాంటి పనులు చేయాలని అనుకుంటున్నా అవన్నీ జరిగిపోతాయి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసలు జరగనే జరగదు అనుకున్న పనులు కూడా జరిపించే అంత అద్భుతమైన మహిమగల ఒక మాట అన్నమాట. మరి మీ ఇంట్లో ఎటువంటి ఫోటో లేదు అమ్మ వారి గురించి అసలు మీకు ఏమీ తెలియదు అనుకున్న పర్వాలేదు. మీరు నాకు మంత్రాలు నోరు తిరగటం లేదు ఎలా చెప్పగలను అని కూడా అనుకుంటూ ఉంటారు.
Varahi Amma : పూజలు, వ్రతాలు ఏమీ వద్దు.. నిద్రలేచిన వెంటనే వారాహి అమ్మకు ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు…!
కదా మరి అమ్మ దయ అలాంటిది ఇలాంటి వారందరినీ రక్షించడం కోసమే ఈ మాటను సృష్టించింది. అమ్మను మనం భక్తితో మనస్ఫూర్తిగా పూజించే కొలవాలి కానీ తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. మన బాధలన్నీ తొలగిస్తుంది. కేవలం నిద్రలేచిన వెంటనే రెండు చేతులు మీరు చూసుకొని అందులో మీకు అమ్మవారు ఉన్నారు అనేటువంటి భావన చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారాహి అమ్మను నమ్మి ఈ మాట పైకి జపిస్తూ ఉండాలి. మరి ఆ మాట ఏంటి అంటే నర్పవి నర్పవీ ఇలా నర్పవి అని మీకు ఎన్ని సార్లు వస్తే అన్నిసార్లు 9సార్లు 11 సార్లు 21సార్లు ఇలా ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు.
స్నానం చేయాలా లేకపోతే పూజ చేసుకునేటప్పుడు చేయాలా.. ఇలాంటి నియమాలు ఏమీ లేవు.. కేవలం నిద్రలేచిన వెంటనే మనస్ఫూర్తిగా మీ అరచేతులు చూసుకుంటూ అమ్మవారు మీ అరచేతుల్లో ఉన్నారు అనేటువంటి భావన చేసుకుంటూ ఈ నర్పవి అనేటువంటి మాటను గనుక మీరు జపించినట్లైతే ఒక మ్యాజికల్ వర్డ్ లాగా ఈ మంత్రం మీకు పనిచేస్తుంది. ఎలాంటి కష్టాల్లో ఉన్న ఎలాంటి ఆటంకాలు వస్తున్నా ఎలాంటి ఇబ్బందుల్లో మీరున్న అవన్నీ తొలగించేస్తుంది అమ్మవారు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.