Vasthu Tips : ఇంట్లో ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా.. లేదా.. అని చూస్తూ ఉంటాం.. కానీ బాత్రూంలో విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటాం.. వాస్తు దోషానికి కారణం కావచ్చు.. తెలియని తప్పులు చేసేస్తాం.ఉదాహరణకు కొన్ని వస్తువులు బాత్రూంలో ఉంచుతారు. అవి అక్కడ పెట్టాలో లేదో తెలియదు. కానీ వాటిని ఉంచేయడం మాత్రం వారికి అలవాటుగా అయిపోతుంది. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని వస్తువులు బాత్రూంలో పెట్టకూడదట. ఎందుకంటే వాటిని అక్కడ పెట్టడం వల్ల అవి పాడైపోతాయి. వాటితో మీకు ఆరోగ్యపరంగా కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు. వంటగది డ్రాయింగ్ వరకు ప్రతి నిర్మాణంలో కూడా వాస్తుని మనం పరిగణంలోకి తీసుకుంటాం. ముఖ్యంగా ఇంట్లో నూతనంగా బాత్రూం నిర్మించేటప్పుడు అది ఏ దిశలో ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అంశాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే ఇంటి నిర్మాణంలో బాత్రూం కీలకపాత్ర పోషిస్తుంది. బాత్రూం లో కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు ఇది పెద్ద వాస్తు దోషంగా పరిగణిస్తారు.. బాత్రూం తెరిచినప్పుడు అన్ని ప్రతికూల శక్తులు బయటకు వస్తాయి. బాత్రూంలో విరిగిన పగిలిన సోప్ కేసులు, చీపురులు పాడైన చెప్పుల వంటివి ఉపయోగించుకోకూడదు. మగ్గులు బకెట్లు విరిగిపోయినప్పుడు వెంటనే మార్చి కొత్త అమర్చుకోవాలి. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. సాధారణంగా నీళ్లు వెళ్లిపోయే మార్గం దగ్గరజుట్టు జాలి దగ్గర ఆగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. వాస్తు దోషానికి ఇది కూడా కారణం అవుతుంది. అభివృద్ధిని నిరోధిస్తోంది. బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా మనకు ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి.
విరిగిపోయిన పగిలిపోయిన సోకేసెస్ ఆ ఇంట్లో అంటే బాత్రూంలో అస్సలు పెట్టకండి. ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అది మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి టాప్స్ ని మీరు వెంటనే బాగు చేయించుకోండి. అలా చేయకపోతే ధన ప్రవాహం అనేది ఆగిపోతుంది. ఇంట్లో అనవసరంగా అలా డబ్బు వస్తూనే ఉంటుంది. వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పగిలిపోయిన అద్దంలో మీరు ఎప్పుడూ ముఖం చూసుకోకండి. అదేవిధంగా బాత్రూంలో కొంతమంది బట్టలు మార్చుకొని వస్తూ ఉంటారు. అలా చేయొచ్చు కానీ ఎప్పటికప్పుడు వాటిని బయటకు తీసేయాలి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.