Vasthu Tips : స్నానాలు గదిలో దయచేసి ఈ ఆరు వస్తువులను పెట్టకండి… లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vasthu Tips : స్నానాలు గదిలో దయచేసి ఈ ఆరు వస్తువులను పెట్టకండి… లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు…!

Vasthu Tips  : ఇంట్లో ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా.. లేదా.. అని చూస్తూ ఉంటాం.. కానీ బాత్రూంలో విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటాం.. వాస్తు దోషానికి కారణం కావచ్చు.. తెలియని తప్పులు చేసేస్తాం.ఉదాహరణకు కొన్ని వస్తువులు బాత్రూంలో ఉంచుతారు. అవి అక్కడ పెట్టాలో లేదో తెలియదు. కానీ వాటిని ఉంచేయడం మాత్రం వారికి అలవాటుగా అయిపోతుంది. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని వస్తువులు బాత్రూంలో పెట్టకూడదట. ఎందుకంటే వాటిని అక్కడ […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 February 2024,9:15 pm

ప్రధానాంశాలు:

  •  Vasthu Tips : స్నానాలు గదిలో దయచేసి ఈ ఆరు వస్తువులను పెట్టకండి... లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు...!

Vasthu Tips  : ఇంట్లో ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా.. లేదా.. అని చూస్తూ ఉంటాం.. కానీ బాత్రూంలో విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటాం.. వాస్తు దోషానికి కారణం కావచ్చు.. తెలియని తప్పులు చేసేస్తాం.ఉదాహరణకు కొన్ని వస్తువులు బాత్రూంలో ఉంచుతారు. అవి అక్కడ పెట్టాలో లేదో తెలియదు. కానీ వాటిని ఉంచేయడం మాత్రం వారికి అలవాటుగా అయిపోతుంది. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని వస్తువులు బాత్రూంలో పెట్టకూడదట. ఎందుకంటే వాటిని అక్కడ పెట్టడం వల్ల అవి పాడైపోతాయి. వాటితో మీకు ఆరోగ్యపరంగా కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు. వంటగది డ్రాయింగ్ వరకు ప్రతి నిర్మాణంలో కూడా వాస్తుని మనం పరిగణంలోకి తీసుకుంటాం. ముఖ్యంగా ఇంట్లో నూతనంగా బాత్రూం నిర్మించేటప్పుడు అది ఏ దిశలో ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అంశాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఎందుకంటే ఇంటి నిర్మాణంలో బాత్రూం కీలకపాత్ర పోషిస్తుంది. బాత్రూం లో కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు ఇది పెద్ద వాస్తు దోషంగా పరిగణిస్తారు.. బాత్రూం తెరిచినప్పుడు అన్ని ప్రతికూల శక్తులు బయటకు వస్తాయి. బాత్రూంలో విరిగిన పగిలిన సోప్ కేసులు, చీపురులు పాడైన చెప్పుల వంటివి ఉపయోగించుకోకూడదు. మగ్గులు బకెట్లు విరిగిపోయినప్పుడు వెంటనే మార్చి కొత్త అమర్చుకోవాలి. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. సాధారణంగా నీళ్లు వెళ్లిపోయే మార్గం దగ్గరజుట్టు జాలి దగ్గర ఆగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు. వాస్తు దోషానికి ఇది కూడా కారణం అవుతుంది. అభివృద్ధిని నిరోధిస్తోంది. బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా మనకు ప్రవేశిస్తుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి.

విరిగిపోయిన పగిలిపోయిన సోకేసెస్ ఆ ఇంట్లో అంటే బాత్రూంలో అస్సలు పెట్టకండి. ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అది మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి టాప్స్ ని మీరు వెంటనే బాగు చేయించుకోండి. అలా చేయకపోతే ధన ప్రవాహం అనేది ఆగిపోతుంది. ఇంట్లో అనవసరంగా అలా డబ్బు వస్తూనే ఉంటుంది. వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పగిలిపోయిన అద్దంలో మీరు ఎప్పుడూ ముఖం చూసుకోకండి. అదేవిధంగా బాత్రూంలో కొంతమంది బట్టలు మార్చుకొని వస్తూ ఉంటారు. అలా చేయొచ్చు కానీ ఎప్పటికప్పుడు వాటిని బయటకు తీసేయాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది