Vastu Tips : అందరూ కోరుకునే కోరిక ఒకటి సొంత గృహం ఉండాలి. దాన్లో టీవీ ఫ్రిడ్జ్ బీరువా మంచం ఇలా కొన్ని వస్తువులు కూడా ఉండాలి. అని కోరుకుంటూ ఉంటారు. గృహం ఎంత చిన్నదైనా సరే మనకి ఎంతో అండగా ఫీల్ అవుతూ ఉంటాము. సొంత గృహాన్ని నిర్మించుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇవి కాకుండా గృహం దాని నిర్మాణం ఇంట్లో పెట్టుకునే వస్తువుల స్థానం బట్టి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయట. అయితే గృహ నిర్మాణంలో ఏదో లోపం ఉందన్న భావన అనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళు వాస్తు నీకు నేను పిలిచి ఇల్లు అంతా చూపిస్తూ ఉంటారు. ఎందుకనగా గృహం నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర అంశాలను గుర్తుంచుకోవాలి. అవి మన సంపద ఆనందం అదృష్టానికి సంబంధించిన విషయాలు. గృహ నిర్మాణం పై ముఖ్యమైన శ్రద్ధ పెట్టాలంటున్నారు. ఆర్కిటెక్చర్లు. అదేవిధంగా గృహ నిర్మాణం తదుపరి బెడ్డు సోఫా ఫ్రిడ్జ్ మొదలైనవి ఏ ప్లేస్ లో పెట్టాలో వాస్తు శాస్త్రం తెలియజేస్తుందంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రానిపుణులు. ఇప్పుడు వాటి స్థానం ఎక్కడ ఉంటుందో అలా పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… గృహంలో ఫ్రిడ్జ్ ని ఎక్కడ ఉంచాలి.. వాస్తు ప్రకారం గృహంలో ఫ్రిడ్జ్ ను అమర్చడానికి ఉత్తమ దిశ వాయువ్య దిశ. అలాగే ఆగ్నేయ దిశ కూడా శ్రేయస్కారమే.గృహంలో మందులను ఎక్కడ పెట్టాలి… మందులను ఉంచే ప్రధానమైన నియమాన్ని తెలపడం జరిగింది. దీని ప్రకారంగా మందులు లేదా ప్రధమ చికిత్స బాక్స్ ఎప్పుడు గృహంలో ఈశాన్య దిశలో పెట్టాలి. వాస్తు ప్రకారం దక్షిణ దిశలో లేదా వంటగదిలో మందులను ఉంచటం మంచిది. ఎప్పుడు కూడా మందులను మంచం పక్కన ఉంచకూడదు. అలాగే గృహంలో అద్దం ఎక్కడ అమర్చాలి… అద్దం ఎప్పుడు గృహంలో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఈ రెండు దిశలలో అడ్డం పెట్టుకోవడం శుభకరం. అయితే పడక గదిలో అద్ధం అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా పెట్టడం వల్ల కుటుంబంలో ఎప్పుడు కలహాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఒక అద్దం ఎదురుగా మరో అర్థం ఉంచకూడదు.
టెలిఫోన్లు టీవీలు ఆగ్నేయ దిశలో లేదా డ్రాయింగ్ రూమ్లో అందాన్ని పెంచడానికి ఏర్పాటు చేయాలి. ఈ రెండు వస్తువులు ఈశాన్యం మూలలో ఉంచకూడదు.గృహంలో ఫర్నిచర్ ఎక్కడ అమర్చాలి… గృహంలో తేలికైన బరువైన వస్తువులను అమరచడానికి ఒక నియమం అనేది ఉంటుంది. పెద్ద పెద్ద ఫర్నిచర్లు దక్షిణ దిశలో ఉంచాలి. తేలికపాటైన ఫర్నిచర్ ఉత్తరం తూర్పు దిశలో ఉంచాలి. అయితే వీటిని అమర్చేటప్పుడు ఫౌండేషన్ పోల్ దాటకుండా జాగ్రత్తలు వహించాలి. వాస్తు ప్రకారంగా డ్రాయింగ్ రూమ్లో సోఫా, దివాన్ కాటన్ దక్షిణం లేదా పడమర దిశలో ఉంచుకోవాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.