
Numerology : జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు కి ఇష్టమైన సంఖ్య... ఈ తేదీలలో పుట్టిన వారు కుబేరులే...?
Numerology : జ్యోతిష్య శాస్త్రం గ్రహాల గురించి, వ్యక్తుల జీవితాల గురించి ఎలాగైతే అంచనా వేసి చెబుతుందో, అలాగే న్యూమరాలజీ అంటే,సంఖ్యా శాస్త్రం కూడా వ్యక్తి గురించి,వారి భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. సంఖ్యా శాస్త్రంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలను ఏదో ఒక గ్రహానికి సంబంధించిన మూల సంఖ్యలుగా పరిగణిస్తారు. అయితే,శుక్రుడు అధిపతి అయినా మూల సంఖ్య గురించి తెలుసుకుందాం.ఈ మూల సంఖ్యలు కలిగిన వ్యక్తులపై శుక్రుని ఆశీస్సులు ఉంటాయి.అంతేకాదు, వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎప్పుడు ఉంటుంది. శాస్త్రంలో మనిషి పుట్టిన తేదీ చాలా ముఖ్య మైనది అయితే వ్యక్తులు పుట్టిన తేదీ సహాయముతో కెరియర్ నుంచి ప్రేమ పెళ్లి వంటి జీవితానికి సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ సంఖ్య లను జోడిస్తే,దాని ద్వారా మూలా సంఖ్యలు కనుగొనాల్సిన అవసరం ఉంటుంది. అంటే,ఏదైనా నెలలో 23వ తేదీన జన్మిస్తే, మీరు మూలా సంఖ్య 5 అవుతుంది. ఎందుకంటే 2+3=5. అలాగే, మూలా సంఖ్య ఆరు గురించి తెలుసుకుందాం..
Numerology : జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు కి ఇష్టమైన సంఖ్య… ఈ తేదీలలో పుట్టిన వారు కుబేరులే…?
రాడిక్ సిక్స్ ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం… సంఖ్యా శాస్త్రం ప్రకారం. ఏ నెలలోనైనా అంటే,6,15 లేదా 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ ఆరుగా ఉంటుంది. ఈ రాడిక్స్ 6 అధిపతి శుక్రుడు. అటువంటి పరిస్థితుల్లో శుక్రుని ఆశీర్వాదం వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది.శుక్రుడు సంపద వైభవం ప్రేమ కలలకు కారకుడు అటువంటి పరిస్థితుల్లో శుక్ర ప్రభావం రాడిట్స్ 6 ఉన్న వ్యక్తులపై కూడా కనిపిస్తుంది.
రాడిక్స్ 6 వ్యక్తుల ప్రత్యేకత ఏమిటంటే : శుక్రుడి ప్రభావం 6 సంఖ్య గల వ్యక్తులు, అందంగా, ఆకర్షణీయంగా, స్వభావ రీత్యా ప్రేమగా ఉంటారు. ఈ కారణంగా ఇతరులు వీరిపై సులభంగా ఆకర్షితులవుతారు. తమ ప్రేమ సంబంధాలు చాలా నిజాయితీగా కొనసాగిస్తారు. తమ భాగస్వామిపట్ల అంకితభావంతో ఉంటారు. దీంతో పాటు రాడిక్సా 6 స్థానికులు కూడా చాలా కళాత్మకంగా ఉంటారు.మీరు సృజనాత్మక రంగంలో విజయం పొందుతారు.దీనితో పాటు శుక్రడు గ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.విరికి డబ్బుకు లోటు అనేది ఉండదు.ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
ఏ చర్యలు తీసుకోవాలంటే : లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా 6 వ మూల సంఖ్య ఉన్న వారిపై ఉంటాయి. ఇలా చేయడం వల్ల వీరు భౌతిక సుఖాలను పొందుతారు. అయితే, లక్ష్మీదేవి అనుగ్రహంతో మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. శుక్రవారం రోజున పాయసం, బియ్యం, గవ్వలు వంటి తెల్లటి వస్తువులను దానం చేయండి. దీంతోపాటు, లక్ష్మీదేవి పూజ సమయంలో తామర పువ్వులు, గవ్వలు,కొబ్బరికాయల సమర్పించండి.ఇలా చేయడం వల్ల వీరిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
This website uses cookies.