Temples : మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. చెట్టుకు, రాయికీ ఇలా దేనికైనా మొక్కే ఆచారం ఉంది. కేవలం హిందూ సంప్రదాయంలోనే ముక్కోటి దేవతలు ఉన్నాయి. అందులో చాలా దేవుళ్లను రాళ్లు, రప్పల్లోనే చూస్కంటూ ఉంటారు. కేవలం ఇవే కాదండోయ్ పలు రకాల చెట్లలోనూ అమ్మవార్లను కొలుస్తుంటాం. తలసి, వేప, రావి, ఇలా చాలా చెట్లనే మన పూజిస్తుంటాం. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు గుడిలో మనకు తప్పుకుండా కనిపంచే చెట్లటో ఈ మూడూ ఉంటాయి. సాధారణంగానే రావి చెట్టును అశ్వథ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదెలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు.
ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీన్ని పుణ్య మూలమని సేవిస్తారు. అలాగే వేప చెట్టును లక్ష్మీ దేవి అంశ గానూ భావించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖ జీవనం పొందుతారు.శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. రావి చెట్టుకు నమస్కరిస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతుంటారు. శ్రీ కృష్ణ పరమాత్ముడు అంత్య దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే వేప చెట్టు గాలికి కూడా ఎన్నో జబ్బులు దూరం అవుతాయట. ఈ చెట్టులో ఉండే అనేక ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అద్భుతమైన ఈ చెట్టు ఆకులను పలు రోగాలకు ఔధంగా వినియోగిస్తారు.
వేప చెట్టు గాలికి రోగ కారక క్రిములు చనిపోతాయి. వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా, స్నానం చేసిన అనేక రోగాలు దూరం అవుతాయి. అందుకు చర్మ వ్యాధులు, తట్టు, అమ్మవారు సోకినప్పుడు వేపాకులపైనే పడుకోబెడతారు. అమ్మవార్లకు వేపాకులు ఎంతో ఇష్టం కాబట్టి జాతర్ల సమయంలో ఎక్కువగా వినియోగిస్తారు. వేపచెట్టు లాటి దివ్యౌషద వృక్షం భూలోకంలో మరొకటి లేదు. మనం పెంచినా పెంచక పోయినా పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు వాటికవే పెరుగుతాయి. రావి చెట్టు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండ కూడదు. వేప చెట్టును ఇంటి ముందు కానీ వెనుక గానీ వేసుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టు ఉండటం వల్ చల్లటి గాలితో పాటు అద్బుతమైన ఆరోగ్యాన్ని మన సంతం చేసుకోవచ్చు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.