why indians dropping coins in to holy revers and praying
Dropping Coins : హిందువులు నదులను పవిత్రమైనవిగా భావిస్తారు .ఉత్తర భారతదేశంలో ( ఖాశి) నదులలో కేల్లా పేద్దనది గంగా నది . ఈ నది అనేక రాష్టాలలో ప్రవహిస్తుంది . మరియు కోన్ని ఉపనదులు ఉన్నాయి. మన తేలుగు రాష్టాలలో క్రిష్టా , గోదావరి వంటి ప్రదాన నదులు ఉన్నాయి . దక్షణ భారతదేశంలో గోదార్మను దక్షణ గంగా అని పిలుస్తారు . దక్షణ భారతదేశంలో కావేరి , తుంగభద్ర ,పెన్నా , పంపా నదితో పాటు ఇంకా ఏన్నో నదులు ఉన్నాయి . ఈ నదులపై ఆధారపడి సమస్త జీవరాశులు జీవిస్తున్నాయి . వ్యవసాయంకు , త్రాగుటకు , ఈ నదులు ద్వారా నీరు కాలువలలోకి ఇలా ప్రవహించుట వలన మనకు చెరుతున్నాయి .
why indians dropping coins in to holy revers and praying
Dropping Coins : రాగి నాణ్యాలు వేయడం వలన :
అయితే అసలు విషలయంకు వస్తే . మనం కోన్ని ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలను సందశించడానికి మరియు అందమైన ప్లేసేస్ కు వెల్లేటపుడు నదులు కనిపిస్తూ ఉంటాయి . కోన్ని చోట్ల దేవుడి గుడి ప్రాంతాలలో కోనేరు వంటివి నిర్మిస్తుంటారు . ఆ కోనేరులో పవిత్రమైన నీరు కొండ చేరియలలో నుంచి నీరు ప్రవహిస్తూ వచ్చి ఆ కోనేరులో పడుతుంది . ఆ పవిత్రమైన నీటిలో కొంతమంది భక్తులు స్తానాలను ఆచరిస్తారు. అంతేకాదు ఆ కోనేరులో కోందరు నాణ్యాలను వేస్తుంటారు .
why indians dropping coins in to holy revers and praying
నదులలోను , సరసులలోను కూడా వేస్తుంటారు . ఏందుకు అలా వేస్తారు అంటే పూర్వంలో రాజులు పరిపాలించే కాలంలో రాగి నాణ్యాలు ఉండేవి . ఈ రాగి నాణ్యాలకు నీటిని శుభ్రం చేసే గుణం కలిగి ఉంటుందని అప్పటి వాళ్ళ నమ్మకం . రాజులు వారి రాజ్యంలో ప్రజలందరుకు ఈ రాగి నాణ్యాల గురించి అవగాహన కలిపించారు . అప్పటి వాళ్ళంతా విధిగా పనిచేసేవారు . ఏందుకంటే ఆ కాలంలో నది నీరు మాత్రమే త్రగేవారు . ఆ నీరు కలుషితం అయి ఉంటే ఈ రాగి నాణ్యాల నదిలో వేయడం వలన ఆ నీరు పరిశుభ్రం చేయబడతుందని గట్టిగా నమ్మేవారు . ఇది శాస్థ్రియంగా కూడా నిరూపించబడింది.మనం ఇప్పటికి రాగి పాత్రలలో ఉంచిన నీటిని తాగుతున్నాము . కారణం రాగి నీటిని శుద్ధి చేయడం వలన మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అని మనం నమ్ముతాము కాబట్టి . కాని ఇప్పటి ప్రజలు ఫీల్టర్ లు వంటివి వాడి నీటిని శుభ్రం చేస్తున్నారు .
Dropping Coins : ఇప్పటి సీల్వర్ నాణ్యాలు వాడటం వలన :
why indians dropping coins in to holy revers and praying
ఇప్పటి నాణ్యాలు సీల్వర్ తో చేయబడినవి , ఇప్పుడు ఇవి వాడుతున్నారు . ఇప్పటి వారు కూడా అప్పటి వారు మాదిరిగానే నదులలో , సరసులలో , కోలనులలోను , పుణ్యక్షేత్రాలకు వేళ్ళినప్పుడు సీల్వర్ నాణ్యాలు వేస్తు వస్తున్నారు . కాని సీల్వర్ నాణ్యాలను వేయడం వలన నీరు శుభ్రం చేయబడవు .పైగా నీళ్ళు పాడుఅయిపోతాయి. అవి తుప్పుపట్టే అవకాశంకుడా ఉంది . కావునా ఇప్పటి నాణ్యాలను నీటిలో వేయక పోవడమే మంచిది . నీటిని కలుషితం చేయకండి .
why indians dropping coins in to holy revers and praying
మరికోంతమంది గోదావరి వంటి బ్రిజ్ ల పైనుంచి ట్రావేల్ చేస్తున్నపుడు నాణ్యాలను ( కాయన్స్ , చిల్లర పైసలు ) ఆ నదులలో విసిరి వేస్తుంటారు . అలా వేయకండి ఏందుకంటే అక్కడ నీవసించే పేదవారు ఆ చిల్లరల కోసం నదులలోకి దుకడం కాని . వాటికోసం ఏగబడటం గాని చేసి వారి ప్రాణాలమీదకు తేచుకోనే ప్రమాధం ఉంది . కావునా దయచేసి అలావేయకండి . వారి ప్రాణాలకు ముప్పుతేకండి .ఇప్పుడు రాగి నాణ్యాలు లేవు కాబట్టి సీల్వర్ నాణ్యాలు ఐదు రూపాయలు , ఒక్క రూపాయలు . రెండు రూపాయలు . వంటి చిల్లర పైసలు వేయకండి .
why indians dropping coins in to holy revers and praying
నది జలాలను , పారే కాలువలలోను వేయకండి . నీటిని కలుషితం చేయకండి . దేవాలయ వంటి ప్రాంతాలలో ఉన్న కోనేటిలో వేయవచ్చు . ఏందుకంటే ఇవి ప్రవహించవు కాబట్టి . విటిని త్రాగరు కాబట్టి . కేవలం స్నాన్నం కోసం వాడుతారు . చాలా వరకు ఏందులోను వేయకపోవడమే మంచిది . విలైతే దేవాలయం ముందున్న భిక్షగానికి వేయండి . పుణ్యం వస్తుంది . దేవుడి గుడిలో ఉన్న హుండిలో నైనా వేయండి . నదులలో వేయడం వలన ఏవ్వరికి ఉపయోగం ఉండదు . దానం చేయండి పుణ్యం లభిస్తుంది .రాగి నాణ్యాలు ఉంటే నదులలో నిరంభ్యంతరంగా వేయవచ్చు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.