Categories: HealthNewsTrending

Tooth : ఎత్తు పళ్ళు, వంక‌ర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అస‌లు కారణాలు ఇవే..?

Tooth చిన్నారుల‌ బోసిన‌వ్వులు చూసి త‌ల్లిదండ్రులు చాలా మురిసి పోతుంటారు . వారి ప‌ళ్ళ అమ‌రిక చిన్న త‌నంనుంచే మ‌నం గ‌మ‌నించుతు ఉండాలి . పిల్ల‌లు పెరిగి పెద్ద అయిన త‌రువాత కోంత మంది ప‌ళ్ళ వ‌రుస క్ర‌మం త‌ప్ప‌డం జ‌రుగుతుంది . కోన్ని ర‌కాల ఆకారంలో పళ్ళు వ‌స్తాయి . గోగ్గి పళ్ళు Tooth , సందు పళ్ళు Tooth , ఎత్తు పళ్ళు Tooth , వంక‌ర పళ్ళు Tooth వంటివి పెరుగుతాయి . చిన్న‌త‌నంలో జ‌రిగిన పోర‌పాటుల వ‌ల‌న ఇలాంటి పళ్ళు ఎర్ప‌డుతాయి . ఈ ర‌క‌మైన పళ్ళు రావ‌డం వ‌ల‌న పిల్ల‌లు పెరిగి పెద్ద అయిన త‌రువాత వారు మ‌న‌సారా న‌వ్వ‌లేక పోతారు .

tooth and decay know all details

కార‌ణం పళ్ళు వ‌రుస క్ర‌మం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల‌న . ఎత్తు పళ్ళు వ‌ల‌న కూడా మాన‌సికం గా కృంగిపోతుంటారు. న‌లుగురిలో అవ‌మానాల‌కు గురి అవ్వుతారు . వారిని వారే అస‌హ్యించుకుంటారు . ఇలా ఎందుకు పుట్టించావు దేవుడా అని బాధ‌ప‌డుతు చింతిచుతూ ఉంటారు . క‌నుక పిల్ల‌ను ప‌సిత‌నం నుంచే వారి పంటి చిగుళ్ళ‌ను , వారి ప‌ళ్ళ Tooth అమ‌రికను గ‌మ‌నిస్తూ ఉండాలి . త‌ద్వారా వారి అంద‌మైన న‌వ్వును కాపాడిన వారు అవుతారు . ఎత్తు పళ్ళు ఎందుకు వ‌స్తాయో తెలుసుకుందాం .

బోట‌న‌ వేలు నోట్లో పెట్టుకోవ‌డం వ‌ల‌న tooth

ప‌సిత‌నంలో కోంత‌మంది పిల్ల‌లు ఆక‌లి వేసిన‌ప్పుడు త‌మ చేతి వేల్ల‌ను నోటిలో వేసుకోని చ‌ప్ప‌రిస్తుంటారు . కోంత మంది త‌ల్లి పాలు లేక కూడా వేల్ల‌ను నోటిలో వేసుకుంటారు. ఇది ఒక అల‌వాటుగా మారి కోంత కాలం వ‌ర‌కు కోన‌సాగుతూ వ‌స్తుంది . ఈ అల‌వాటును చిన్న‌త‌నంలోనే మాన్పించాలి .

tooth and decay know all details

లేక‌పోతే త‌రువాత మాన్పించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది . పిల్ల‌లు బోట‌న‌ వేలును నోటిలో వేసుకోని చ‌ప్ప‌రించ‌డం వ‌ల‌న ప‌ళ్ళ వ‌రుస క్ర‌మం త‌ప్పుతుంది . బోట‌న‌ వేలును నోటిలో వేసుకోని చీకుతున్న ప్ర‌తిసారి నాలుక దంత్తాల‌ను తోస్తుంది . దింతో వారి నోటిలో ముందు వ‌రుస‌లోని దంత్తాలు స‌రైన అమ‌రిక‌లో ఎర్ప‌డ‌వు . అంతే కాదు ఈ అల‌వాటు  నోటి దంత వైక‌ల్యాన్ని సృష్టిస్తుంది .ఈ అల‌వాటును విలైనంత వ‌ర‌కు ప‌సిత‌నంలోనే చేతుల‌కు బ్ల‌వ్ జ్ ల‌ను తోడిగి మాన్పించ‌వ‌చ్చు . అప్పుడు విలుకాక పోతే కోంచం పెద్ద అయిన త‌రువాత అయిన వారికి అవ‌గాహ‌న క‌ల్పించి మాన్పించ‌డం మంచిది . వేలు నోట్లో పెట్టుకోవ‌డం అనేది మంచి అల‌వాటు కాదు . వేలు నోట్లో పెట్టుకోవ‌డం వ‌ల‌న చిన్నారుల‌కు త్వ‌ర‌గా ఇన్ ఫేక్ష‌న్స్ గురి అవుతారు . త‌ద్వారా క‌డుపులో నోప్పి , మోష‌న్స్ , జ్వ‌రం మొద‌ల‌గు వ్యాధులు వ‌స్తాయి .

tooth and decay know all details

దంత్తాలు ఆరోగ్యం గా ఉండాలంటే బ్ర‌ష్ బాగా చేసుకోవాలి . పంటి చిగుల్ల‌పై ఉన్న ఎనామెల్ దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే బ్ర‌ష్ ను బ‌లంగా రుద్ద‌వ‌ద్దు . పాల పిక‌లో పాలు ఒక సంవ‌త్స‌రంలోపు పిల్ల‌ల‌కు మాత్ర‌మే వాడాలి . తురువాత మాన్పించాలి . మంచి పౌస్టికాహ‌రం పెట్టాలి . స్వీడ్స్ ను ఎక్కువ‌గా తిన‌నివ్వ‌వ‌ద్దు. చల్ల‌ని (ఐస్ వాట‌ర్ ) నీటిని తాగ‌నివ్వ‌కుడ‌దు . చాక్లెట్స్ వంటివి ఎక్కువ‌గా తిన‌నివ్వ‌వ‌ద్దు . ఇలాంటి జాగ్ర‌త్త‌లు తిసుకోవ‌డం వ‌ల‌న దంత్తాల‌ను ఆరోగ్యంగా , మంచి న‌వ్వును కోల్పోకుండా కాపాడుకోవ‌చ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?

ఇది కూడా చ‌ద‌వండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!

Recent Posts

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

2 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

2 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

5 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

6 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

7 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

9 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

10 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

19 hours ago